Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Jeevitha Rajasekhar : మా కూతుళ్ల ఆనందం కోసం ఆస్తులు అమ్ముకున్నాం.. జీవిత ఎమోష‌న‌ల్ కామెంట్స్..

Shreyan Ch by Shreyan Ch
December 10, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Jeevitha Rajasekhar : టాలీవుడ్‌లోని క్రేజీ జంట‌ల‌లో రాజ‌శేఖ‌ర్, జీవిత జంట ఒక‌టి. వీరు ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. వీరిద్దరి కూతుళ్లు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో వీరు మరింత బిజీగా మారిపోయారు. సినిమాల‌తో పాటు ప‌లు వివాదాల‌తో కూడా జీవిత‌, రాజ‌శేఖ‌ర్‌లు హాట్ టాపిక్‌గా మారుతుంటారు. నటనలో వారి వారసత్వం అందిపుచ్చుకున్న కుమార్తెలు శివాని, శివాత్మిక హీరోయిన్లుగా రాణిస్తున్నారు. ఇటీవ‌ల జీవిత కూతురు న‌టించిన పంచ‌తంత్రం ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ చిత్రం ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ద‌క్కించుకుంది.

అయితే కొద్ది రోజులుగా పంచ‌తంత్రం సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా జీవిత కూడా ప‌లు ఇంట‌ర్వ్యూలు ఇస్తుంది. తాజాగా జీవిత ఇంట‌ర్వ్యూలో ఎమోష‌న‌ల్ కామెంట్స్ చేసింది. పిల్లలు జీవితంలో ఎదగాలని, పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని తల్లి దండ్రులు ఎన్నో కష్టాలు పడుతుంటారు. అలాగే మేము కూడా చాలా కష్టాలు పడ్డాం అని జీవిత అన్నారు. చిన్నప్పటి నుంచి మా పిల్లలు శివాని, శివాత్మిక సినిమాల్లోనే పెరిగారు. అయితే వాళ్ళు సినిమాల్లోకి వస్తారని ఊహించ‌లేదు.. పెద్దయ్యాక మేము కూడా యాక్ట్ చేస్తాం అని చెప్ప‌డంతో నేను, రాజశేఖర్ అందరి తల్లిదండ్రుల లాగే చిన్న టెన్షన్ కి గురయ్యాం.

Jeevitha Rajasekhar emotional comments about her daughters
Jeevitha Rajasekhar

సినిమాల్లో రాణించడం అంత సులభం కాదు. మా పిల్ల కోసం మేం ప‌డ్డ క‌ష్టం అంతా ఇంతాకాదు. వారు అడిగినవ‌న్నీ చేశాం. సినిమాల్లో రాణించ‌డానికి మంచి పాత్ర‌లు ద‌క్కాలి, అంతేకాని వాట‌ని మ‌నం డ‌బ్బుతో కొన‌లేం. అయితే సినిమాల్లో నాటింస్తానంటే మా సపోర్ట్ కూడా ఉంటుంది. కానీ సినిమాల్లో సక్సెస్ రావచ్చు, రాకపోవచ్చు.అలీంటి స‌మ‌యంలో నిరాశపడకూడదు అని చెప్పినట్లు జీవిత తెలిపింది. ఇక పెళ్లి త‌ర్వాత జీవిత సినిమాల‌కి చాలా దూరంగా ఉన్న‌ప్ప‌టికీ, సినిమా ప‌రిశ్ర‌మ‌కి మాత్రం ద‌గ్గ‌ర‌గ‌నే ఉంటుంది.

Tags: cinema newsJeevitha RajasekharTollywood
Previous Post

Pawan Kalyan : ప‌వ‌న్ క‌ల్యాణ్ కి ఆయ‌న ఫ్యాన్సే వ్య‌తిరేకం అవుతున్నారా..?

Next Post

Namrata Shirodkar : న‌మ్ర‌త రెస్టారెంట్‌లో రెండు ఇడ్లీల ఖ‌రీదు ఎంతో తెలిస్తే.. నోరెళ్ల‌బెడ‌తారు..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Perni Nani : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై పేర్ని నాని కామెంట్స్.. పవన్ శ్వాస పీల్చేది, వదిలేది చంద్రబాబు కోసమే..

by Shreyan Ch
November 26, 2023

...

Read moreDetails
వార్త‌లు

Mohan Babu : చంద్ర‌మోహ‌న్ మృతితో ఫుల్ ఎమోష‌న‌లైన మోహ‌న్ బాబు.. న్యూజిలాండ్ నుండి వీడియో మెసేజ్

by Shreyan Ch
November 12, 2023

...

Read moreDetails
వార్త‌లు

KGF Garuda : కేజీఎఫ్ మొద‌టి పార్ట్‌లో విల‌న్‌గా గ‌రుడ‌ను అస‌లు ఎలా ఎంపిక చేశారో తెలుసా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

by editor
December 12, 2022

...

Read moreDetails
వార్త‌లు

త‌న రెండో భార్య‌తో ల‌వ్ ఎలా మొద‌లైందో ఎట్ట‌కేల‌కు చెప్పేసిన దిల్ రాజు

by Shreyan Ch
January 17, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.