Namrata Shirodkar : జిమ్‌లో న‌మ్ర‌త క‌స‌ర‌త్తులు.. బాబోయ్ ఆమె క‌ష్టం మాములుగా లేదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Namrata Shirodkar &colon; సెల‌బ్రిటీలు ఎంత à°µ‌యసొచ్చిన కూడా చాలా యంగ్‌గా క‌నిపిస్తారు&period; అందుకు కార‌ణం వారు చేసే à°µ‌ర్క‌వుట్స్&comma; తినే తిండి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్పుకోవ‌చ్చు&period; టాలీవుడ్ సూప‌ర్ స్టార్ à°®‌హేష్ బాబు ఇప్ప‌టికీ ఎంతో అందంగా&comma; కుర్రాడిలా క‌నిపిస్తుంటారు&period; ఇక ఆయ‌à°¨ భార్య నమ్రత శిరోద్కర్ అందం విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటుంది&period;&period; వ్యాయామం ఆమె దినచర్యలో భాగంగా ఉంటుంది&period; 51 ఏళ్ల నమ్రత కఠిన నియమాలు పాటించి యంగ్ లుక్ మైంటైన్ చేస్తున్నారు&period; జిమ్ ట్రైనర్ పర్యవేక్షణలో నమ్రత కసరత్తులు చేస్తుంటుంది&period; రీసెంట్‌గా à°¨‌మ్ర‌à°¤‌కి సంబంధించిన à°µ‌ర్క‌వుట్ వీడియో ఒక‌టి నెట్టింట తెగ à°¹‌ల్‌చ‌ల్ చేసింది&period; అయితే గతంలో నమ్రత చేయని పుల్ అప్స్&comma; స్విస్ బాల్ ప్లాంక్&comma; రోల్ అవుట్ ఎక్సర్సైజులు ఆమె చేశారట&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట్రైనర్ కుమార్ మన్నవ ఆమెకు సహనంగా శిక్షణ ఇచ్చారట&period; ఈ విషయాన్ని తెలియజేస్తూ నమ్రత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు&period; ఈ వీడియో చూసి నమ్రత బ్యూటీ సీక్రెట్ ఇదా అని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు&period; ఒక‌ప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన à°¨‌మ్ర‌à°¤ పెళ్లి à°¤‌ర్వాత సినిమాల‌కు దూరంగా ఉంటుంది&period; ఇంటి బాధ్య‌à°¤‌లు&comma;బిజినెస్ వ్య‌à°µ‌à°¹‌రాలు చూసుకుంటుంది&period; భార్యాభర్తలు ఎలా ఉండాలో చెప్పాలంటే సింపుల్ గా మహేష్-నమ్రతలను చూపిస్తే సరిపోతుంది&period; అంత గొప్ప అన్యోన్య దాంపత్యం వారిది&period; ముంబైలో పుట్టిన పెరిగిన ఒక అల్ట్రా మోడ్రన్ హీరోయిన్ తెలుగింటి కోడలు కావడం&comma; ఇక్కడి పద్ధతులకు అనుగుణంగా నడుచుకోవడం గొప్ప విష‌à°¯‌à°®‌నే చెప్పాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14142" aria-describedby&equals;"caption-attachment-14142" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14142 size-full" title&equals;"Namrata Shirodkar &colon; జిమ్‌లో à°¨‌మ్ర‌à°¤ క‌à°¸‌à°°‌త్తులు&period;&period; బాబోయ్ ఆమె క‌ష్టం మాములుగా లేదు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;namrata-shirodkar&period;jpg" alt&equals;"Namrata Shirodkar gym training session video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14142" class&equals;"wp-caption-text">Namrata Shirodkar<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నమ్రత పరిపూర్ణమైన గృహిణిగా అంద‌à°°à°¿ ప్ర‌శంస‌లు అందుకుంటుంది&period;&period; పెద్దవారిని గౌరవించడం నుండి ధరించే బట్టల వరకు చాలా సాంప్రదాయంగా నమ్రత ఉంటారు&period; ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన నమ్రత వాళ్ళ ఆలనా పాలనా చూసుకున్నారు&period; పిల్లలు పెద్దవాళ్ళయ్యాక మహేష్ కెరీర్ పై ఆమె ఫోకస్ పెట్టారు&period; మహేష్ కి మద్దతుగా నిలుస్తూ ఆయన మేనేజర్ గా వ్యవహరిస్తున్నారు&period; à°®‌హేష్ బాబు à°¸‌క్సెస్ లో à°¨‌మ్ర‌à°¤ పార్ట్ à°¤‌ప్ప‌క ఉంటుంద‌నేది అక్ష‌à°° à°¸‌త్యం&period; ప్ర‌స్తుతం à°®‌హేష్ త్రివిక్ర‌మ్ సినిమాతో బిజీగా ఉండ‌గా&comma; ఈ మూవీ à°¤‌ర్వాత రాజ‌మౌళి à°¦‌ర్శ‌కత్వంలో భారీ ప్రాజెక్ట్ చేయ‌నున్నాడు&period;<&sol;p>&NewLine;<blockquote class&equals;"instagram-media" style&equals;"background&colon; &num;FFF&semi; border&colon; 0&semi; border-radius&colon; 3px&semi; box-shadow&colon; 0 0 1px 0 rgba&lpar;0&comma;0&comma;0&comma;0&period;5&rpar;&comma;0 1px 10px 0 rgba&lpar;0&comma;0&comma;0&comma;0&period;15&rpar;&semi; margin&colon; 1px&semi; max-width&colon; 540px&semi; min-width&colon; 326px&semi; padding&colon; 0&semi; width&colon; calc&lpar;100&percnt; - 2px&rpar;&semi;" data-instgrm-captioned&equals;"" data-instgrm-permalink&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;reel&sol;CsIRdzjgKVr&sol;&quest;utm&lowbar;source&equals;ig&lowbar;embed&amp&semi;utm&lowbar;campaign&equals;loading" data-instgrm-version&equals;"14">&NewLine;<div style&equals;"padding&colon; 16px&semi;">&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<div style&equals;"display&colon; flex&semi; flex-direction&colon; row&semi; align-items&colon; center&semi;">&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 50&percnt;&semi; flex-grow&colon; 0&semi; height&colon; 40px&semi; margin-right&colon; 14px&semi; width&colon; 40px&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"display&colon; flex&semi; flex-direction&colon; column&semi; flex-grow&colon; 1&semi; justify-content&colon; center&semi;">&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 4px&semi; flex-grow&colon; 0&semi; height&colon; 14px&semi; margin-bottom&colon; 6px&semi; width&colon; 100px&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 4px&semi; flex-grow&colon; 0&semi; height&colon; 14px&semi; width&colon; 60px&semi;"><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<div style&equals;"padding&colon; 19&percnt; 0&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"display&colon; block&semi; height&colon; 50px&semi; margin&colon; 0 auto 12px&semi; width&colon; 50px&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"padding-top&colon; 8px&semi;">&NewLine;<div style&equals;"color&colon; &num;3897f0&semi; font-family&colon; Arial&comma;sans-serif&semi; font-size&colon; 14px&semi; font-style&colon; normal&semi; font-weight&colon; 550&semi; line-height&colon; 18px&semi;">View this post on Instagram<&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<div style&equals;"padding&colon; 12&period;5&percnt; 0&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"display&colon; flex&semi; flex-direction&colon; row&semi; margin-bottom&colon; 14px&semi; align-items&colon; center&semi;">&NewLine;<div>&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 50&percnt;&semi; height&colon; 12&period;5px&semi; width&colon; 12&period;5px&semi; transform&colon; translateX&lpar;0px&rpar; translateY&lpar;7px&rpar;&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; height&colon; 12&period;5px&semi; transform&colon; rotate&lpar;-45deg&rpar; translateX&lpar;3px&rpar; translateY&lpar;1px&rpar;&semi; width&colon; 12&period;5px&semi; flex-grow&colon; 0&semi; margin-right&colon; 14px&semi; margin-left&colon; 2px&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 50&percnt;&semi; height&colon; 12&period;5px&semi; width&colon; 12&period;5px&semi; transform&colon; translateX&lpar;9px&rpar; translateY&lpar;-18px&rpar;&semi;"><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<div style&equals;"margin-left&colon; 8px&semi;">&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 50&percnt;&semi; flex-grow&colon; 0&semi; height&colon; 20px&semi; width&colon; 20px&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"width&colon; 0&semi; height&colon; 0&semi; border-top&colon; 2px solid transparent&semi; border-left&colon; 6px solid &num;f4f4f4&semi; border-bottom&colon; 2px solid transparent&semi; transform&colon; translateX&lpar;16px&rpar; translateY&lpar;-4px&rpar; rotate&lpar;30deg&rpar;&semi;"><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<div style&equals;"margin-left&colon; auto&semi;">&NewLine;<div style&equals;"width&colon; 0px&semi; border-top&colon; 8px solid &num;F4F4F4&semi; border-right&colon; 8px solid transparent&semi; transform&colon; translateY&lpar;16px&rpar;&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; flex-grow&colon; 0&semi; height&colon; 12px&semi; width&colon; 16px&semi; transform&colon; translateY&lpar;-4px&rpar;&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"width&colon; 0&semi; height&colon; 0&semi; border-top&colon; 8px solid &num;F4F4F4&semi; border-left&colon; 8px solid transparent&semi; transform&colon; translateY&lpar;-4px&rpar; translateX&lpar;8px&rpar;&semi;"><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<div style&equals;"display&colon; flex&semi; flex-direction&colon; column&semi; flex-grow&colon; 1&semi; justify-content&colon; center&semi; margin-bottom&colon; 24px&semi;">&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 4px&semi; flex-grow&colon; 0&semi; height&colon; 14px&semi; margin-bottom&colon; 6px&semi; width&colon; 224px&semi;"><&sol;div>&NewLine;<div style&equals;"background-color&colon; &num;f4f4f4&semi; border-radius&colon; 4px&semi; flex-grow&colon; 0&semi; height&colon; 14px&semi; width&colon; 144px&semi;"><&sol;div>&NewLine;<&sol;div>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p style&equals;"color&colon; &num;c9c8cd&semi; font-family&colon; Arial&comma;sans-serif&semi; font-size&colon; 14px&semi; line-height&colon; 17px&semi; margin-bottom&colon; 0&semi; margin-top&colon; 8px&semi; overflow&colon; hidden&semi; padding&colon; 8px 0 7px&semi; text-align&colon; center&semi; text-overflow&colon; ellipsis&semi; white-space&colon; nowrap&semi;"><a style&equals;"color&colon; &num;c9c8cd&semi; font-family&colon; Arial&comma;sans-serif&semi; font-size&colon; 14px&semi; font-style&colon; normal&semi; font-weight&colon; normal&semi; line-height&colon; 17px&semi; text-decoration&colon; none&semi;" href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;reel&sol;CsIRdzjgKVr&sol;&quest;utm&lowbar;source&equals;ig&lowbar;embed&amp&semi;utm&lowbar;campaign&equals;loading" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener">A post shared by Namrata Shirodkar &lpar;&commat;namratashirodkar&rpar;<&sol;a><&sol;p>&NewLine;<&sol;div>&NewLine;<&sol;blockquote>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago