Ritu Chowdhary : రీతూ చౌదరి గ్లామ‌ర్‌ షో.. మైకంలో మునిగి తేలుతున్న కుర్ర‌కారు..

Ritu Chowdhary : నిన్న మొన్నటి వరకూ తెలుగు బుల్లితెరపై కానీ, వెండితెరపై కానీ తెలుగు అమ్మాయిలు పెద్దగా సంద‌డి చేసిన దాఖ‌లాలు లేవు. అయితే ఈ మ‌ధ్య మ‌నోళ్లు గ‌ట్టిగానే ర‌చ్చ చేస్తున్నారు. తమదైన టాలెంట్లతో అలరిస్తోన్నారు. అందులో జబర్ధస్త్ రీతూ చౌదరి ఒకరు. అప్పుడెప్పుడే పరిచయమైన ఈ అమ్మడు.. కొన్నేళ్ల క్రితమే పాపులారిటీని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి దూసుకుపోతూనే ఉంటోంది.ఈ అమ్మ‌డు సోషల్ మీడియాలో విపరీతంగా హడావిడి చేస్తోంది. రీతూ చౌదరి ముందుగా స్టార్ మా మ్యూజిక్‌ ఛానెల్‌లో యాంకర్‌గా చేసి అల‌రించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లోనూ నటించింది. ఈ క్రమంలోనే ‘గోరింటాకు’ అనే సీరియల్‌తో బుల్లితెరపైకి అడుగు పెట్టింది. అనంతరం ‘సూర్య వంశం’, ‘ఇంటిగుట్టు’ వంటి సీరియళ్లలో అలరించింది. ఇక, ప్రదీప్ ‘పెళ్లి చూపులు’ షోలో పాల్గొనడంతో రీతూ ఒక్కసారిగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

ఆ మధ్య జబర్ధస్త్‌ షోలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది రీతూ చౌద‌రి. అందులో ఒకటి రెండు స్కిట్లు చేసి బాగా ఫేమస్ అయింది. కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో సత్తా చాటుతోన్న రీతూ చౌదరి.. ప్రస్తుతం శ్రీకాంత్ అనే పొలిటీషియన్ కమ్ బిజినెస్‌మ్యాన్‌తో ప్రేమాయణం సాగిస్తోన్నట్లు ప్ర‌చారం సాగుతుంది. అంతేకాదు, అతడితో కలిసి ఈ అమ్మడు తరచూ టూర్లకు కూడా వెళ్తోంది. దీంతో వీళ్లిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనిపై మాత్రం రీతూ స్పందించ‌డం లేదు. రీతూ చౌదరి తండ్రి కొద్ది రోజుల క్రితమే అనారోగ్య కారణాలతో క‌న్ను మూసారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ఈ అమ్మడు తేరుకుంది. అందుకే వెంటనే కెరీర్‌పై ఫోకస్ చేస్తూ దూసుకుపోతుంది.

Ritu Chowdhary latest photos viral
Ritu Chowdhary

దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు బుల్లితెరపై వరుసగా సీరియళ్లు, టీవీ షోలు, స్పెషల్ ఈవెంట్లు చేస్తూ దూసుకుపోతోన్న రీతూ చౌదరి.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ మజాను పంచుతోంది. అందాల‌ని ఆర‌బోస్తూ ఈ అమ్మ‌డు ఇచ్చే పోజుల‌కి కుర్ర‌కారు పిచ్చెక్కిపోతుంటారు.ఘాటు ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తోంది. అందులో ఎక్కువ శాతం క్లీవేజ్, థైస్ అందాలను చూపిస్తోంది. ఆమె పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంటాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago