Nagababu : బాబోయ్‌.. త‌మ్మారెడ్డికి ఒక రేంజ్‌లో కౌంట‌ర్ ఇచ్చిన నాగ‌బాబు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Nagababu &colon; ఎప్పుడు వివాదాస్ప‌à°¦ వ్యాఖ్య‌à°²‌తో వార్త‌à°²‌లో నిలిచే వ్య‌క్తి à°¤‌మ్మారెడ్డి à°­‌à°°‌ద్వాజ‌&period; ఆయ‌à°¨ ఆర్ఆర్ఆర్ సినిమాపై తాజాగా సంచ‌à°²‌à°¨ ఆరోప‌à°£‌లు చేశారు&period; ఈ సినిమా గురించి ప్ర‌పంచం అంతా గొప్ప‌గా మాట్లాడుకుంటోంది&period; ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీతో పాటు ప్ర‌పంచంలోని à°®‌à°¨ దేశీయులంద‌రూ ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు రావాల‌ని à°®‌à°¨‌స్ఫూర్తిగా కోరుకుంటున్న à°¸‌à°®‌యంలో à°¤‌మ్మారెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు చేశారు&period; ట్రిపుల్ ఆర్ చిత్రం ఆస్కార్ బరిలో నిలపడానికి చిత్రయూనిట్ రూ&period; 80 కోట్లు ఖర్చు చేసిందని&period;&period; ఆ డబ్బుతో ఎనిమిది సినిమాలు తీసి మొఖాన కొడతామంటూ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచ‌à°²‌à°¨ కామెంట్స్ చేశారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¤‌మ్మారెడ్డి వ్యాఖ్య‌లు ఇప్పుడు నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారాయి&period; ఈ క్ర‌మంలో ఆయ‌à°¨‌కి దిమ్మ‌తిరిగిపోయే పంచ్‌లు ఇచ్చారు నాగ‌బాబు&comma; రాఘ‌వేంద్ర‌రావు&period; ఘాటు à°ª‌à°¦‌జాలంతో à°¤‌మ్మారెడ్డి విమ‌ర్శ‌à°²‌పై à°°à°¿à°µ‌ర్స్ ఎటాక్ చేశారు నాగ‌బాబు&period; &OpenCurlyQuote;నీ మొగుడు ఖర్చు పెట్టాడారా రూ&period;80 కోట్లు R R R కి ఆస్కార్ కోసం’ అంటూ ఘాటుగా తన సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ అయ్యారు&period; అయితే ఇందులోనే ఆయన ఆర్ఆర్ఆర్ మీద కామెంటుకు వై&period;సీ&period;పీ&period; వారి భాషలో సమాధానం అంటూ చెప్పటం అగ్నిలో ఆజ్యం పోసినట్లయ్యింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11032" aria-describedby&equals;"caption-attachment-11032" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11032 size-full" title&equals;"Nagababu &colon; బాబోయ్‌&period;&period; à°¤‌మ్మారెడ్డికి ఒక రేంజ్‌లో కౌంట‌ర్ ఇచ్చిన నాగ‌బాబు&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;nagababu-tammareddy-bharadwaja&period;jpg" alt&equals;"Nagababu given strong reply to tammareddy bharadwaja " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-11032" class&equals;"wp-caption-text">Nagababu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక రాఘ‌వేంద్ర‌రావు కొంత కూల్‌గానే స్పందించిన గ‌ట్టిగానే హిట్ చేశారు&period; మిత్రుడు భరద్వాజ్ కి&period;&period; తెలుగు సినిమాకు&period;&period; తెలుగు సాహిత్యానికి&comma; తెలుగు దర్శకుడికి&comma; తెలుగు నటులకు ప్రపంచ వేదికలపై మొదటిసారి వస్తున్న పేరును చూసి గర్వపడాలి అంతేకానీ రూ&period; 80 కోట్ల ఖర్చు అంటూ చెప్పడానికి నీ దగ్గర అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా&period;&period;&quest; జేమ్స్ కామెరూన్&comma; స్పీల్ బర్గ్ వంటి వారు డబ్బు తీసుకొని మన తెలుగు సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్ధేశమా &quest; ” అంటూ ప్రశ్నించారు రాఘవేంద్రరావు&period; à°®‌à°°à°¿ రాఘ‌వేంద్ర‌రావుతో పాటు నాగ‌బాబు చేసిన ఘాటు వ్యాఖ్య‌à°²‌పై à°¤‌మ్మారెడ్డి ఏమైన స్పందిస్తాడా అనేది చూడాలి&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago