Puli Meka Series : ఓటీటీలో దుమ్ము రేపుతున్న పులి మేక‌ సిరీస్‌.. 100 మిలియన్స్‌ వ్యూయింగ్ మినిట్స్ క్రాస్..

Puli Meka Series : టాలీవుడ్ హీరోహీరోయిన్లు ఆదిసాయికుమార్ , లావ‌ణ్య‌త్రిపాఠి డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇస్తూ న‌టించిన వెబ్‌సిరీస్ పులిమేక‌. కె చ‌క్ర‌వ‌ర్తి రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ వెబ్‌సిరీస్‌కు కోన వెంక‌ట్ క‌థ‌ను అందిస్తూ స్వ‌యంగా నిర్మించారు. సైకో కిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన ఈ వెబ్‌సిరీస్ ఇటీవ‌ల ఓటీటీలోకి వ‌చ్చింది. సైకో కిల్ల‌ర్ క‌థాంశంతో పులిమేక వెబ్‌ సిరీస్ రూపొందింది. పోలీసుల‌ను టార్గెట్ చేసిన ఓ కిల్ల‌ర్ క‌థ‌కు రివేంజ్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోష‌న్స్ జోడిస్తూ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌గా కోన వెంక‌ట్‌, వెంక‌టేష్ కిలారు ఈ క‌థ‌ను రాసారు.

పులి మేక‌ టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, గ్లింప్స్ ఇలా ప్రారంభం నుంచే క్యూరియాసిటీని క్రియేట్ చేసి వెబ్ సిరీస్‌పై ఆస‌క్తిని పెంచాయి. ఇప్ప‌టికే ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ 100 మిలియ‌న్స్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించి ఓటీటీ సూప‌ర్ హిట్‌గా నిలిచినట్లుగా తాజాగా జీ 5 ఓటీటీ వర్గాలు వెల్లడించాయి. స్మార్ట్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా పులి మేక ఆడియెన్స్‌ను క‌ట్టి ప‌డేసింద‌నే చెప్పాలి. సిరీస్‌లో ఉండే ట్విస్టులు, ట‌ర్న్‌ల‌ను ప్రేక్ష‌కులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా లావ‌ణ్య త్రిపాఠి , ఆది సాయికుమార్ పాత్ర‌లు స‌హా ఎంటైర్ సిరీస్‌ను ఫ్యామిలీ అంతా క‌లిసి చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

Puli Meka Series getting good response on ott
Puli Meka Series

ఇందులో గోప‌రాజు ర‌మ‌ణ, సిరి హన్మంత్‌, రాజా చెంబోలు, నోయెల్ సేన్ ముఖ్య పాత్ర‌లు పోషించ‌గా, వారు కూడా త‌మ ప‌ర్‌ఫార్మెన్స్‌తో ఆడియ‌న్స్‌ని మెప్పించారు. పులి మేక ఒరిజిన‌ల్ ఇంత బాగా రావ‌టంలో షో ర‌న్న‌ర్‌గా, రైట‌ర్‌గా కోన వెంక‌ట్ త‌న‌దైన పాత్ర‌ను అద్భుతంగా పోషించారు అనే చెప్పాలి. ‘పులి మేక’ క్రైమ్ థ్రిల్ల‌ర్ ఫిబ్ర‌వ‌రి 23 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ అవుతుండ‌గా, దీనికి వ‌స్తున్న రెస్పాన్స్ చూసి అంద‌రు షాక్ అవుతున్నారు. ఫోరెన్సిక్ హెడ్‌గా జోవియ‌ల్ క్యారెక్ట‌ర్‌లో ఆదిసాయికుమార్ యాక్టింగ్ వెబ్ సిరీస్‌లో బాగుంది. ప‌ల్ల‌విగా సిరి హ‌నుమంతు రోల్ చిన్న‌దే అయినా క‌థ మొత్తం ఆమె క్యారెక్ట‌ర్ నేప‌థ్యంలోనే సాగుతుంది. ఆది సాయికుమార్ తండ్రిగా గోప‌రాజు ర‌మ‌ణ కూడా మెప్పించారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago