Naga Chaitanya : డైవ‌ర్స్‌పై తొలిసారి స్పందించిన నాగ చైత‌న్య‌.. అందుకే మా మ‌ధ్య గొడ‌వ‌లు అంటూ షాకింగ్ కామెంట్స్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Naga Chaitanya &colon; నాగ చైతన్య&comma; సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయ‌à°¨‌à°µ‌సంర లేదు&period; ఇద్దరు కలిసి నటించిన తొలి సినిమాతోనే మంచి స్నేహితులుగా మారారు&period; కొంత కాలం తర్వాత స్నేహం ప్రేమగా మారింది&period; కుటుంబ సభ్యుల అంగీకారంతో పెళ్లి చేసుకొని 2021 అక్టోబ‌ర్ 2à°¨ కొన్ని కారణాలతో ఇద్దరూ విడిపోయారు&period; ప్రస్తుతం ఎవరికి వారు వేర్వేరుగా కెరీర్ కొనసాగిస్తున్నారు &period;టాలీవుడ్ లో మోస్ట్ క్యూట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న వీరిద్దరు విడిపోవడం పట్ల చాలా మంది సినీ అభిమానులు బాధపడ్డారు&period; నాగ చైతన్యతో విడిపోయాక సమంత తన సోషల్ మీడియా అకౌంట్స్ లోని చైతన్య ఫోటోలు అన్నింటినీ డెలీట్ చేసింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే&comma; నాగా చైతన్య మాత్రం పాత ఫోటోలను అలాగే ఉంచాడు&period; ఆ à°®‌ధ్య à°¸‌మంత ఓ షోలో ఇద్ద‌రిని ఒకే రూంలో బంధిస్తే క‌త్తుల‌తో పొడుకుంటాం అన్న‌ట్టు మాట్లాడింది&period; దీంతో చైతూ మీద à°¸‌మంత‌కి అంత కోపం ఉందా అని అంద‌రు అనుకున్నారు&period; అయితే చైతూ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన &OpenCurlyQuote;కస్టడీ’ మూవీ ఈ నెల 12à°¨ విడుదల కానుంది&period; దీంతో ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న చై&period;&period; ఎక్స్ వైఫ్ సమంత గురించి పాజిటివ్‌గా మాట్లాడి తన మంచి మనసు చాటుకున్నాడు&period; తామిద్దరూ విడిపోయి రెండేళ్లు అయ్యిందని&comma; అలాగే లీగల్‌గా డివోర్స్ తీసుకుని ఏడాదైందన్న నాగ చైతన్య&period;&period; ఇప్పుడు ఎవరి లైఫ్‌లో వాళ్లం బిజీగా ఉన్నామని చెప్పాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;13465" aria-describedby&equals;"caption-attachment-13465" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-13465 size-full" title&equals;"Naga Chaitanya &colon; డైవ‌ర్స్‌పై తొలిసారి స్పందించిన నాగ చైత‌న్య‌&period;&period; అందుకే మా à°®‌ధ్య గొడ‌à°µ‌లు అంటూ షాకింగ్ కామెంట్స్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;05&sol;naga-chaitanya&period;jpg" alt&equals;"Naga Chaitanya responded on his divorce " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-13465" class&equals;"wp-caption-text">Naga Chaitanya<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అంతేకాదు జీవితంలో దాటొచ్చిన ప్రతి ఫేజ్‌ను తాను గౌరవిస్తానని వెల్లడించాడు&period; సమంత మంచి హ్యూమన్ బీయింగ్ అని&comma; ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు&period; అసలు మేం విడిపోవడానికి కారణం పుకార్లే&period; సోషల్ మీడియాలో వచ్చిన ఊహాగానాలు&comma; మీడియాలో వచ్చిన కొన్ని వార్తల కారణంగానే మా మధ్య గొడవలు మొదలయ్యాయి&period; మొదట్లో ఆ రూమర్లను పట్టించుకోలేదు&period; కానీ తర్వాత పెద్దా మారాయి&period; అవి కాస్తా డివోర్స్ దాకా వెళ్లాయి అంటూ తొలిసారి స్పందించారు&period; ఇక సంబంధంలేని థర్డ్ పర్సన్‌ను ఇందులో ఇన్వాల్వ్ చేయడం వల్ల వారిపైనా నెగెటివిటీ స్పెడ్ అవుతోందన్నారు&period; ఇప్పటికీ మా విడాకుల ప్రశ్నలు ఎందుకు అడుగుతూ రూమర్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు చై&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago