Jabardasth Mahesh : జ‌న‌సేన నుండి ఎమ్మేల్యేగా పోటీ చేస్తా.. జ‌బ‌ర్ధ‌స్త్ మ‌హేష్ కీల‌క వ్యాఖ్య‌లు..

Jabardasth Mahesh : బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్‌తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న కమెడీయ‌న్ మ‌హేష్. ఈ షో ద్వారా మంచి సినిమా ఆఫ‌ర్స్ అందిపుచ్చుకున్నారు. అయితే రంగ‌స్థ‌లంలో మ‌నోడి ప‌ర్‌ఫార్మెన్స్‌కి ఫుల్ మార్క్స్ ప‌డ్డాయి. ఈ సినిమా నుండి రంగ‌స్థ‌లం మ‌హేష్ అంటే ఇట్టే ఎవ‌రైనా గుర్తు ప‌ట్టేస్తారు. అయితే ఈ గుర్తింపు సాధించుకునే క్ర‌మంలో తాను ఎన్నో ఆటు పోట్ల‌ను ఎదుర్కొన్నానని రీసెంట్ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు మ‌హేష్‌. ‘‘ఇండ‌స్ట్రీలో నాకు ఎలాంటి ప‌రిచ‌యాలు లేవు. సినిమాలంటే ఉండే ఆస‌క్తితో ఇక్క‌డ‌కు అడుగు పెట్టాను అని చెప్పారు.

త‌న ఫ్రెండ్స్‌లో చాలా మంది అప్ప‌టికే 30-40 వేలు సంపాదించేవాళ్లు. వాళ్ల‌ని చూసైనా నేర్చుకోమ‌ని తిట్టే వాళ్లు.. కానీ నేను వాటిని ప‌ట్టించుకోలేదు. కానీ ఏదో ఒక‌రోజు నేను సాధిస్తాన‌నే న‌మ్మ‌కంగానే ఉండేవాడిని అని అన్నాడు. ఇప్పుడిప్పుడే న‌టుడిగా ఎదుగుతున్న మ‌హేష్ త‌న పొలిటికల్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ గనుక తనకు టికెట్‌ ఇస్తే.. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మ‌హేష్‌.. ప‌వ‌న్ క‌ళ్యాన్‌తో క‌లిసి సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో న‌టించారు.ఆయ‌న‌ది గొప్ప మ‌న‌స్త‌త్వం అని చెప్పుకొచ్చారు.

Jabardasth Mahesh said he will contest from janasena
Jabardasth Mahesh

మూవీ సెట్స్​లో పవన్ కళ్యాణ్ ఏది తింటారో.. అక్కడ ఉన్నవారందరికీ.. పెట్టించేవారని చెప్పారు. ఇక తన తండ్రి చనిపోతే అంత్యక్రియలు చేయడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవని.. ఈ జీవితం ఎందుకు అని విరక్తి కలిగింది అన్నారు. సుకుమార్ గారి వల్ల.. ప్రస్తుతం తాను సినిమాల్లో నటిస్తూ.. లైఫ్ ను లీడ్ చేస్తున్నాను అన్నారు. హైదరాబాద్ లోఇల్లు కొనేస్తోమత లేదు లేక సొంత ఊరిలో.. మంచి ఇల్లు కట్టుకుంటున్నా అని మ‌హేష్ అన్నారు. తన ఊరిలో పవన్ కల్యాళ్ అభిమానుల ఎక్కువగా ఉన్నారని, జనసేన కోసం స్థానికంగా పవన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు చాలా కష్టపడుతున్నారంటూ కూడా మ‌హేష్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago