Naga Chaitanya : వేణు స్వామి చెప్పిన జ్యోతిష్యానికి దిమ్మ తిరిగే కౌంట‌ర్ ఇచ్చిన నాగ చైత‌న్య‌..!

Naga Chaitanya : గ‌త రెండు మూడు రోజులుగా సోష‌ల్ మీడియాలో నాగ చైత‌న్య‌, శోభిత‌ల‌కి సంబంధించిన వార్త‌లు నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. నేష‌న‌ల్ వైడ్‌గా ట్రెండ్ అవుతూ ప్ర‌తి ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎవ‌రి నోటా విన్నా ఇప్పుడు ఈ జంట‌, స‌మంతల పేరే వినిపిస్తుండ‌గా వీరి వ్య‌వ‌హ‌ర‌మే బాగా చ‌ర్చించుకుంటున్నారు. తాజాగా ఈ విష‌యంలోకి ప్ర‌ముఖ సినీ జ్యోతిష్యుడు వేణు స్వామి ఎంట్రీ ఇచ్చి ఈ ఎంగేజ్‌మెంట్ వార్త‌ను మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార్చాడు. సమంత కంటే శోభిత జాతకం ఏమాత్రం బాగాలేదని, 2027 వ‌ర‌కు బాగానే ఉన్నా ఈ మూడేళ్ల తర్వాత చైతూ, శోభితకు ఒక స్త్రీ మూలంగా సమస్యలు, గొడవలు వస్తాయన్నాడు.

అంతేకాక వీరు ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ముహుర్తం, పుట్టిన నక్షత్రం వివరాలు చూస్తుంటే వారు ఏమాత్రం కలిసి ఉండలేరని, కచ్చితంగా విడిపోతారని వేణు స్వామి చెప్పాడు. నాగ చైతన్య రాశి కర్కాటక రాశి. శోభిత ధూళిపాళది ధనుస్సు రాశి అని అందులో నాగ చైతన్యకు 6, శోభితకు 8 పాయింట్లు వచ్చాయన్నారు. శోభిత జాతకంలో శని దృష్టి కుజుడితో పాటు శుక్రుడు, గురుడుల‌ మీద ఉందన్నారు. ఇద్దరి జాతకాల్లో షష్టాకాలు వచ్చాయని అన్నాడు. నేను కావాల‌ని, తెలియ‌కుండా చెప్ప‌డంలేద‌ని నేను చెప్పిన జాత‌కం ఫెయిల్ అవ్వాలని కోరుకుంటున్నా అని అన్నారు. వేణు స్వామి కామెంట్స్ ప‌ట్ల అక్కినేని అభిమానులు తీవ్ర ఆగ్ర‌హానికి గుర‌య్యారు. సోష‌ల్ మీడియాలో ఆయ‌న్ను ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు.

Naga Chaitanya indirect counter to venu swamy astrology
Naga Chaitanya

ఈ క్ర‌మంలోనే వేణు స్వామి ప్రిడిక్ష‌న్ కు కౌంట‌ర్ గా నాగ చైత‌న్యకి సంబంధించి ఓ పాత‌ వీడియోను ఫ్యాన్స్ వైర‌ల్ చేస్తున్నారు. ఈ వీడియోలో జాత‌కాల‌పై నాగ చైత‌న్య షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ టీవీ షోలో పాల్గొన్న నాగ చైత‌న్య‌ను.. `నువ్వు జాతకాన్ని నమ్ముతావా?` అంటూ హోస్ట్ రానా ప్ర‌శ్నించాడు. అందుకు నాగ‌చైత‌న్య `జాతకాన్ని నమ్మడం, నమ్మకపోవడం నా కన్వీనియన్స్‌పై ఆధారపడి ఉంటుంది. జాతకం పాజిటివ్ గా ఉంటే నమ్ముతా.. లేకపోతే అసలు పట్టించుకోను` అంటూ అదిరిపోయే ఆన్స‌ర్ ఇచ్చాడు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago