Naga Chaitanya : శాకుంత‌లం ఫ్లాప్‌.. స‌మంత‌పై నాగ‌చైత‌న్య అభిమానుల రివేంజ్‌.. పెద్ద ఎత్తున ట్రోల్స్‌..

Naga Chaitanya : నాగ చైత‌న్య‌, స‌మంత విడాకుల త‌ర్వాత వారికి సంబంధించిన ప్ర‌తి విష‌యం వైర‌ల్ అవుతుంది. సినిమా రిలీజ్ ల స‌మ‌యంలో వారికి వచ్చే వేధింపులు అన్నీ ఇన్నీ కావు. స‌మంత న‌టించిన శాకుంత‌లం రీసెంట్‌గా విడుద‌ల కాగా, ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా నాగ చైతన్యతో విడాకుల విషయమై సమంత మొదటి సారి నోరు విప్పింది. ఆ సందర్భంలో సమంత మాట్లాడుతూ… వైవాహిక బంధం విషయంలో తాను నూటికి నూరు శాతం చేయాల్సింది చేశాను. ఒక భార్యగా ఎలా ఉండాలో అలాగే ఉండేందుకు ప్రయత్నించాను. కానీ అది వర్కౌట్ కాలేదు. తన నుండి ఎలాంటి తప్పులేదు అన్నట్లుగా సమంత వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలతో మొత్తం తప్పు నాగచైతన్యదే అనే అభిప్రాయం కొంత మందిలో వ్యక్తం అవుతుంది.

ఇప్పుడు ఇదే వ్యవహారం అక్కినేని అభిమానులకు కోపాన్ని తెప్పిస్తుంది. దాంతో వారు సోషల్ మీడియా వేదికగా సమంతపై విమర్శలు గుప్పించారు. మ‌రోవైపు స‌మంత వ్యాఖ్య‌ల‌తో ఒక వర్గం నాగ చైతన్యను విలన్‌గా, సమంతను బాధితురాలిగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. విడాకుల వరకు దారితీసిన వ్యక్తిగా నాగ చైతన్యను చూపించే కథనాలు తెలుగు రాష్ట్రాల్లో మరియు ముంబైలో క‌నిపించాయి. అయితే చైతూ న‌టించిన థాంక్యూ గత సంవత్సరం విడుదలై బాక్సాఫీస్ వద్ద చాలా దారుణంగా బోల్తా కొట్టింది.. ఆ తర్వాత సమంతా యొక్క యశోద విడుదలైంది. ఇది మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఆ స‌మ‌యంలో సమంత అభిమానులు నాగ చైతన్యను దారుణంగా ట్రోల్ చేశారు.

Naga Chaitanya fans troll samantha for her shaakuntalam flop
Naga Chaitanya

స‌మంత క‌న్నా చైతూ చాలా త‌క్కువ ఇమేజ్ ఉన్న హీరో అంటూ ఏవేవో కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు వాటిని తిరిగి ఇచ్చే సమయం ఆసన్నమైంది. స‌మంత న‌టించిన చారిత్రాత్మక చిత్రం శాకుంతలం బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశ‌ప‌ర‌చింది. ఈ చిత్రం ఓపెనింగ్-డే కలెక్షన్స్‌తో భారీ ఫ్లాప్‌గా మారింది. కాబట్టి, అక్కినేని అభిమానులు ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదే సరైన సమయమని అభిమానులు భావిస్తున్నారు. స‌మంత సినిమాని త‌న భుజాల‌పై వేసుకొని సినిమాని హిట్ చేసే అంత స్టార్ కాదంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago