Naga Babu : రోజాకి దిమ్మ‌తిరిగే షాకిచ్చిన నాగ‌బాబు.. ఒక్కొక్క‌రికి మ‌డ‌త‌డిపోద్ది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Naga Babu &colon; à°®‌రికొద్ది గంట‌à°²‌లో ఎన్నిక‌à°² à°«‌లితాలు వెలువ‌à°¡‌నున్నాయి&period; అయితే ఏ పార్టీ అధికారంలోకి à°µ‌స్తుంది&comma; ఏ పార్టీ ప్ర‌తిపక్షంలో ఉంటుంది అనే దానిపై జోరుగా చర్చ‌లు à°¨‌డుస్తున్నాయి&period; ఎన్నికల ఫలితాలు వెలువడే నేపథ్యంలో ఓటమి భయంతో వైఎస్సార్సీపీ దాడులు చేసే అవకాశం ఉందని జనసేన నేత నాగబాబు అన్నారు&period; కూటమి నేతలు&comma; జనసైనికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు&period; వైసీపీ పరాజయం అంచుల్లో ఉందని ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించి ఈసీకి సహకరిద్దామని పార్టీ నేతలకు ఆయన పిలుపునిచ్చారు&period; వైసీపీ నేతలు చేసేటటువంటి కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దని ఆయన అన్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దామని నాగబాబు పేర్కొన్నారు&period; ఓటింగ్&ZeroWidthSpace; ప్రక్రియ రోజు ప్రభుత్వానికి&comma; పోలీసులకు సహకరించాలని ఆయన పార్టీ నేతలను కోరారు&period; &&num;8216&semi;ఏమి లేని ఆకు ఎగిరి ఎగిరి పడుతుంది అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది&&num;8217&semi; అన్నట్టు మనమంతా సంయమనం పాటించి ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దామని నాగబాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు&period; ఓడిపోతాం అనే భయంతో వైసీపీ దాడులకు పాల్పడే అవకాశం ఉంటుందని కావున ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు&period; కచ్చితంగా కూటమి ప్రభుత్వమే గెలుస్తుందని ప్రజా ప్రభుత్వమే ఏర్పడబోతోందని ఎక్స్ వేదికగా నాగబాబు ఓ వీడియో విడుదల చేశారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;27137" aria-describedby&equals;"caption-attachment-27137" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-27137 size-full" title&equals;"Naga Babu &colon; రోజాకి దిమ్మ‌తిరిగే షాకిచ్చిన నాగ‌బాబు&period;&period; ఒక్కొక్క‌రికి à°®‌à°¡‌à°¤‌డిపోద్ది&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;06&sol;nagababu&period;jpg" alt&equals;"Naga Babu comments on roja about their winning" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-27137" class&equals;"wp-caption-text">Naga Babu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ కామెంట్స్ à°¤‌ర్వాత నాగ‌బాబు à°®‌రో వీడియో విడుద‌à°² చేశారు&period; ఈ వీడియోలో à°¸‌జ్జ‌à°² రామ‌కృష్ణా రెడ్డి కార్య‌క‌ర్త‌à°²‌ని రెచ్చ‌గొడుతున్నార‌ని&comma; అది à°¤‌ప్పు అంటూ నాగ‌బాబు అన్నారు&period; ప్ర‌జ‌లంద‌రు సంయ‌à°®‌నంతో ఉండాలంటూ కూడా నాగ‌బాబు చెప్పుకొచ్చారు&period; ఈ సారి కూట‌మి అధికారం ఖాయం అంటూ ఆయ‌à°¨ చెప్పుకొచ్చారు&period; ప్ర‌తి ఒక్క‌రు కూడా నిర్ణ‌యాన్ని గౌర‌వించాల‌ని కూడా ఆయ‌à°¨ చెప్పారు&period; ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించి పోలీసులు&comma; ఈసీకి సహకరిద్దామని నాగబాబు అన్నారు&period; పోలీసులు&comma; ఈసీకి సహకరిద్దాం&comma; ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెడదామంటూ నాగబాబు పిలుపునిచ్చారు&period; రాబోయేది కూటమి ప్రభుత్వమే&comma; ఓడిపోయే వాళ్లు చేసే కవ్వింపు చర్యలకు&comma; అల్లర్లకు ప్రతిస్పందించవద్దన్నారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"hfGRbSYkMRg" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago