Namrata Shirodkar : సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు గురించి చాలా మందికి తెలుసు. కాకపోతే రమేష్ బాబు ఈ తరం వారికి అంతగా తెలియకపోవచ్చు..సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ తరువాత వారసుడిగా సూపర్ స్టార్ అనే టైటిల్ కి న్యాయం చేసిన హీరో మహేష్ బాబు.అయితే మహేష్ బాబు తర్వాత ఆ టైటిల్ కి ఎవరు న్యాయం చేస్తారు అని ఇంతవరకు ఘట్టమనేని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు.మహేష్ బాబు తర్వాత కొడుకు గౌతమ్ ఘట్టమనేని సూపర్ స్టార్ గా ఎదుగుతాడు అని అందరు భావించారు.
కాని గౌతమ్ కంటే ముందు ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరొక సూపర్ స్టార్ రాబోతున్నాడు. అతను మరెవరో కాదు మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు. సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిసిన తరువాత ఫ్యామిలీతో కలిసి ఫోటోలు దిగాడు అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ హల్‌చల్ చేశాయి. నమ్రత కూడా చాలా రోజుల తర్వాత జయకృష్ణని చూసి షాక్ అయింది. ఇంత పెద్దోడు అయ్యాడు. అచ్చం హీరో మాదిరిగా ఉన్నాడుగా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇక మహేష్ బాబు, జయకృష్ణ ఘట్టమనేని పక్క పక్కన చూస్తే ఇద్దరు ఒకేలాగా కనిపిస్తున్నారు.ఇక జయకృష్ణ గ్లామర్ కటౌట్ చూస్తుంటే గట్టమనేని కాంపౌండ్ నుంచి మరొక సూపర్ స్టార్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
కేవలం హీరోకి ఉండాల్సిన లక్షణాలు మాత్రమే కాకుండా సూపర్ స్టార్ టైటిల్ కి ఉండాల్సిన అర్హతలు కూడా సంపాదించినట్టు తెలుస్తోంది.జయకృష్ణ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని స్టంట్స్ కి సంబంధించిన వీడియోలను ఫోటోలను షేర్ చేశాడు.ఆ వీడియోలు 4, 5 అడుగుల ఎత్తుకు ఎగురుతూ స్టంట్ చేస్తున్నాడు.ఈ వీడియోని జై కృష్ణ ఘట్టమనేని ఫోటోలు వీడియోలు చూస్తున్న పలువురు ఘట్టమనేని అభిమానులు తప్పకుండా నువ్వు సినీ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇవ్వాలి అప్ కమింగ్ సూపర్ స్టార్ నువ్వే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…