Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలు గందరగోళంగా ఉన్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్.. అధికార వైసీపీకి పట్టం కట్టగా.. మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం.. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమికి జై కొట్టడం మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం.. జనసేనకు బ్రహ్మరథం పట్టాయి. ఏకంగా 14 నుంచి 20 స్థానాలు గెలుస్తాయని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్‌లో జనసేనకు అత్యధిక స్థానాలు కట్టబెట్టిన ఎగ్జిట్ పోల్ సంస్థలు ఏవి. వాటిలో జనసేన ఎన్ని సీట్లు గెలుస్తుందని అంచనా వేసాయి అనేది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శాసనసభలో మొత్తం ఓటర్లు 2.35 లక్షలున్నారు. అక్కడ 86.63 శాతం పోలింగ్ నమోదు అయింది.
ఇక్కడ పవన్ కళ్యాణ్ కు ప్రత్యర్ధిగా వంగా గీత వైపీసీ తరుపున పోటీ చేసింది. అక్కడ వంగా గీతపై పవన్ కళ్యాణ్ దాదాపు 60 వేలకు పైగా మెజారిటీతో గెలవబోతున్నట్టు పీపుల్స్ పల్స్ సంస్థ సర్వేతో పాటు పలు మెజారిటీ సర్వేలు చెబుతున్నాయి. ఈ నియోజకవర్గంలోని కాపు సామాజికవర్గం ఓట్లు 71 వేలు ఉన్నాయి. అందులో 69 వేల ఓటర్లు పవన్ కళ్యాణ్ కే ఓటు వేసినట్టు తెలిపింది. ఇతర సామాజిక ఓట్లు కూడా పవన్ కళ్యాణ్ కే జై కొట్టినట్టు వివరించింది.ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌కు చెందిన జనసేన పార్టీ.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పాటు తెలుగు దేశం పార్టీతో కూటమిగా ఏర్పడి బరిలో దిగింది. ఈ సారి జనసేన పార్టీ 2 లోక్ సభ సీట్లతో పాటు 20 పైగా సీట్లలో బరిలో దిగింది. ఈ సారి జరిగిన ఎన్నికల్లో దాదాపు 10 పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయం అని చెబుతున్నాయి.
వైసీపీ వ్యతిరేఖ ఓటు చీలనివ్వనని ముందు నుండి చెబుతూ వచ్చాను. ఆ విధంగానే కష్టపడ్డాను. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు లేకుండా ముందుకు వెళ్లడం కష్టం. ఆరు అంశాల మీద మనం ముందుకు వెళుతున్నాం.విద్య, వైద్యం, ఉపాధి, సాగునీరు, తాగునీరు, లా అండ్ ఆర్డర్. వీటి విషయంలో పక్కాగా అమలు అయ్యేలా చేస్తాం. జల దోపిడి అయింది. వాటన్నింటిని అరికడతాం. అన్ని చోట్ల కూడా కూటమికి సంబంధించి ఒకరికొకరం సంపూర్ణ మద్దతు ఇవ్వడం వలన వైసీపీ ఓటు చీలనివ్వకుండా చేసామని పవన్ అన్నారు. సమిష్టిగా కూటమి గెలుపు ఖాయమైంది అని పవన్ చెప్పుకొచ్చారు. మోదీగారి ఆశీస్సులు మన రాష్ట్రానికి కావాలని చెప్పారు. ఎంజీఆర్ మాటలు నాకు బాగా ఎక్కాయి. కేంద్ర ప్రభుత్వం సహయసహకారాలు రాష్ట్రానికి కావాలని కూడా చెప్పారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…