OTT : ఈ వారం ఓటీటీల‌లో ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచ‌బోయే చిత్రాలు ఏమిటంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">OTT &colon; థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా&period;&period; ఓటీటీల పై కూడా ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు&period; దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులని అల‌రించే ప్ర‌à°¯‌త్నం చేస్తున్నాయి&period; మరి మార్చి చివ‌à°°à°¿ వారంలో ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌బోయే చిత్రాలేంట‌నేది చూస్తే&period;&period; శ్రీదేవి శోభ‌న్ బాబు &period; సంతోష్ శోబన్ మరియు గౌరీ కిషన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం గ్రామీణ నేప‌థ్యంలో రూపొంది మంచి విజ‌యం సాధించింది&period; మార్చి 30à°µ తేదీన డిస్నీ&plus; హాట్‌స్టార్‌లో ప్రీమియ‌ర్ కానుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక బింబిసార వంటి సూపర్ హిట్ కొట్టిన à°¤‌ర్వాత క‌ల్యాణ్ రామ్ à°¨‌టించిన చిత్రం అమిగోస్&period; ఈ చిత్రం లో త్రిపాత్రాభిన‌యం పోషించాడు క‌ళ్యాణ్‌&period; సినిమా కాన్సెప్ట్ తేడా కొట్ట‌డంతో మూవీ బోల్తా à°ª‌డింది&period; ఏప్రిల్ 1à°µ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ప్రీమియర్ కానుంది&period; అలా వైకుంఠపురములో హిందీ రీమేక్ షెహజాదా బాక్సాఫీస్ వద్ద పూర్తిగా డిజాస్టర్‌గా నిలిచింది&period; ఇది ఏప్రిల్ 1à°µ తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో ప్రీమియర్‌ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది&period;ఈ ఆహా ఒరిజినల్ లో సత్తిగాని రెండెకరాలు &lpar;తెలుగు&rpar; ఏప్రిల్‌ 1à°µ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది&period; పుష్ప ఫేమ్ జగదీష్ బండారి ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11959" aria-describedby&equals;"caption-attachment-11959" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11959 size-full" title&equals;"OTT &colon; ఈ వారం ఓటీటీల‌లో ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచ‌బోయే చిత్రాలు ఏమిటంటే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;ott&period;jpg" alt&equals;"movies releasing on march 31st 2023 on ott apps " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-11959" class&equals;"wp-caption-text">OTT<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక నెట్ ఫ్లిక్స్ లో క్రైసిస్‌ &lpar;హాలీవుడ్‌&rpar; మార్చి 26 à°µ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది&period; ఆల్మోస్ట్‌ ప్యార్‌ విత్‌ డీజే మొహబ్బత్‌ &lpar;హిందీ&rpar; మార్చి 31 à°µ తేదీ నుంచి &comma; కిల్‌ బాక్సూన్‌ &lpar;కొరియన్‌&rpar; మార్చి 31 à°µ తేదీ నుండి&comma; అలానే à°®‌ర్డర్‌ మిస్టరీ2 &lpar;హాలీవుడ్‌&rpar; మార్చి 31 à°µ తేదీ నుండి ప్ర‌సారం కానుంది&period; అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ది పవర్‌ &lpar;వెబ్‌సిరీస్‌&rpar; మార్చి 31 à°µ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది&period; జీ5 లో అగిలన్‌ &lpar;తమిళ&rpar; మార్చి 31 à°µ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది&period; అయోధ్య &lpar;తమిళం&rpar; మార్చి 31 à°µ తేదీ నుంచి &comma; యునైటెడ్‌ కచ్చే &lpar;హిందీ&rpar; మార్చి 31 à°µ తేదీ నుంచి ప్రసారం కానుంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago