వీక్షకుల ఆదరణ బాగా ఉండడంతో ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల సంఖ్య కూడా రోజురోజుకు తెగ పెరిగిపోతుంది. ఆసక్తికర కంటెంట్‌తో సినిమాలు, సిరీస్‌లను రెడీ చేసేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు సిద్ధమవుతున్నాయి. ఇక జనవరి మొదటి వారంలో కూడా పెద్ద సంఖ్యలో ఓటీటీ వీక్షకులను అలరించగా, ఇక ఈ వారం కూడా పలు సినిమాలు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ముందుగా ఉంచై చిత్రం జీ 5లో ప్రసారం కానుంది. అమితాబ్ బచ్చన్ మరియు ఇతరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ హిందీ చిత్రం ప్రేక్షకులని అలరించనుంది.
ఇక తెలుగులో సూపర్ హిట్ అయిన అడివి శేష్ నటించిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం తెలుగులో అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అయ్యేందుకు సిద్ధమైంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. థియేట్రికల్ విడుదల తర్వాత ఇది మంచి కలెక్షన్స్ రాబట్టగా ఇప్పుడు ఓటీటీలో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఇక నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ డాక్యుమెంటరీ ముంబై మాఫియా: పోలీస్ Vs అండర్ వరల్డ్ కూడా ఓటీటీ సందడికి సిద్ధమైంది. సౌదీ వెల్లక్కా..విమర్శకుల ప్రశంసలు పొందిన మలయాళ భాషా థ్రిల్లర్ డ్రామా ఇప్పుడు సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది.
గట్ట కుస్తి… ఈ చిత్రం ఓటీటీలో మంచి సమీక్షలను అందుకుంది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో తమిళం మరియు తెలుగులో ప్రసారం చేయబడుతుంది.ఇలా పలు చిత్రాలు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధం కాగా, మరి కొన్ని చిత్రాలు థియేటర్‌లో వినోదం పంచేందుకు సిద్ధమయ్యాయి. సంక్రాంతికి పలు పెద్ద సినిమాలు విడుదల కానున్న నేపథ్యంలో ఈ వారం చిన్న సినిమాలు, చిత్రాలు సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…