Minister Sridhar Babu : కేటీఆర్‌ని ద‌డ‌ద‌డ‌లాడించిన కొత్త ఐటీ మినిస్ట‌ర్.. అసెంబ్లీ మొత్తం షాక‌యిందిగా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Minister Sridhar Babu &colon; తెలంగాణ‌లో ఇప్పుడిప్పుడే కొత్త మంత్రులు కొలువుదీరుతున్నారు&period; మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఐటీ&comma; పరిశ్రమల శాఖ మంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించారు&period; సతీసమేతంగా పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మంత్రిగా ఫైళ్లపై సంతకాలు చేశారు&period; ఈ సందర్భంగా అధికారులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు&period; గతంలో ఈ శాఖ బాధ్యతలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వర్తించిన సంగతి తెలిసిందే&period; అయితే మొదటి సమావేశంలోనే అధికారులపై ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీవ్ర ఆగ్రహం వెలిబుచ్చారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయొద్దని మీడియాకు లికులు ఇవ్వకూడదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు&period; ఐటి కంపెనీలు హైదరాబాద్ నుండి తరలి వెళ్ళిపోతున్నాయని తప్పుడు ప్రచారాలు చేయొద్దన్నారు&period; సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెట్టకూడదని ఐటి సెక్రటరీని అధికారులను శ్రీధర్ బాబు హెచ్చరించారు&period; ఇక అసెంబ్లీలో కూడా శ్రీధ‌ర్ బాబు à°¤‌à°¨‌దైన శైలిలో వ్యాఖ్య‌లు చేశారు&period; à°§‌à°°‌ణి గురించి మాట్లాడుతూ &&num;8230&semi;చాలా మంది పేద వారికి పోర్ట‌ల్‌లో క‌నిపించ‌డం లేదు&period; క‌లెక్ట‌ర్ à°¦‌గ్గ‌à°°‌కు పోతే వేరే à°¦‌గ్గ‌à°°‌కు పొమ్మ‌ని చెబుత‌న్నారు&period; à°§‌à°°‌ణి à°¸‌మస్య గురించి పరిష్కారం దొర‌క‌డం లేదు అని శ్రీధ‌ర్ బాబు అని అన్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;23071" aria-describedby&equals;"caption-attachment-23071" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-23071 size-full" title&equals;"Minister Sridhar Babu &colon; కేటీఆర్‌ని à°¦‌à°¡‌à°¦‌à°¡‌లాడించిన కొత్త ఐటీ మినిస్ట‌ర్&period;&period; అసెంబ్లీ మొత్తం షాక‌యిందిగా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;12&sol;minister-sridhar-babu&period;jpg" alt&equals;"Minister Sridhar Babu sensational comments on ktr" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-23071" class&equals;"wp-caption-text">Minister Sridhar Babu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీధ‌ర్ బాబు కామెంట్స్‌కి స్పందించిన కేటీఆర్ &period;&period; శ్రీధ‌ర్ బాబు మాట‌లు చూస్తుంటే రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేష‌న్ విష‌యంలో వ్య‌à°µ‌స్థ క‌కావిక‌లం అయిపోంద‌ని&comma; ఆత్మ‌à°¹‌త్య‌లు చేసుకుంటున్నారు అన్న‌ట్టు చెప్పారు&period; ఎక్క‌డో చిన్న చిన్న లోపాలు ఉండొచ్చు కాని à°§‌à°°‌ణి విష‌యంలో రైతుల‌కి ఒక అద్భుత‌మైన కానుక‌గా అందించాం à°¤‌ప్ప à°®‌రొకటి లేదు అని అన్నారు&period; మొత్తానికి శ్రీధ‌ర్ బాబు&comma; కేటీఆర్ à°®‌ధ్య à°§‌à°°‌ణి విష‌యంలో సీరియ‌స్‌గానే డిస్క‌షన్ à°¨‌డిచింది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"kag7qE4ASsw" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago