Meera Jasmine : మీరా జాస్మిన్.. ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు సంప్రదాయబద్ధంగా కనిపించిన మీరా జాస్మిన్ నాలుగు పదుల్లో అదిరిపోయే అందాలతో కనువిందు చేస్తుంది. పిచ్చెక్కించే పోజులో మతిపోగొడుతుంది. అమ్మడి మతిపోగొట్టే పోజులతో కుర్రాళ్లకి ఇచ్చే విజువల్ ట్రీట్ అదిరిపోతుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన మీరా జస్మిన్..పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు గ్యాపిచ్చింది. ఇటీవల మళ్లీ కమ్ బ్యాక్ అయ్యింది. ఫ్యామిలీ లైఫ్ ని పక్కన పెట్టి ఆమె మళ్లీ సినిమాల్లో రాణించేందుకు తహతహలాడుతుంది. వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంది.
మీరా జాస్మిన్ కు విక్టరీ స్టార్ వెంకటేష్ తో కలిసి నటించే అవకాశం వచ్చిందట. నారప్ప సినిమాలో కథానాయికగా మీరాను తీసుకోవాలి అనుకున్నారట. కాని మీరాజాస్మిన్ .. వెంకటేష్ తో నటించను అని ఓపెన్ గా చెప్పేసిందట. ఒకప్పుడు ఆయన హీరోగా అలరించాడు, కాని ఇప్పుడు ముసలివాడు అయిపోయాడు కదా అని మీరా జాస్మిన్ డైరెక్ట్‌గా కామెంట్ చేసిందట. నటసింహం బాలయ్య బాబు సినిమాలో కూడా అవకాశం వస్తే రిజక్ట్ చేసినట్టు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ 107వ సినిమా కోసం గోపీచంద్ మల్లినేని ఆమెను అప్రోచ్ అవ్వగా..అది కూడా రిజెక్ట్ చేసిందట. కుర్రాళ్లతోనే నటించడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది.
సీనియర్ హీరోల పక్కన నటించను అని అంత డైరెక్ట్‌గా చెబుతుంది. ఎందుకు ఆమెకంత తలపొగరు అని కొందరు ఫైర్ అవుతున్నారు. మలయాళ ఇండస్ట్రీ ద్వారా తొలుత సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్ తమిళ, తెలుగు, కన్నడ సినిమాలతో బాగా పాపులర్ హీరోయిన్ గా ఎదిగింది.ఇక 10 ఏళ్లకు పైగా నటించిన మీరా ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. ఇక మీరా జాస్మిన్ కి సినిమా కాకుండా ఎక్కువగా వివాదాలు ఉండేవి.వ్యక్తిగత జీవితంలో ప్రేమలు, పెళ్లి వంటి విషయాల్లో ఆమె ఎక్కువ వార్తల్లో నిలిచింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…