Allu Sneha Reddy : అల్లు అర్జున్ భార్యలో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా.. అందుకే బన్నీ అంత హ్యాపీగా ఉన్నాడు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Allu Sneha Reddy &colon; అల్లు అరవింద్ కుమారుడిగా గంగోత్రి సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు&period; పుష్పతో ఐకాన్‌ స్టార్‌గా మారాడు అల్లు అర్జున్&period; పుష్ప సినిమా విడుదల తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు బన్నీ&period; అల్లుఅర్జున్ à°²‌వ్‌లో à°ª‌à°¡à°¿ ఆ à°²‌వ్‌ను కాస్త పెళ్లి పీట‌à°² à°µ‌à°°‌కు తీసుకెళ్లిన విష‌యం తెలిసిందే&period; ఓవైపు సినిమాలో ఎంత బిజీగా ఉన్న à°¤‌à°¨ కుటుంబానికి ఎంతో ప్రాముఖ్య‌తను ఇస్తాడు అల్లుఅర్జున్‌&period; ఈ అంద‌మైన జంట‌కు అల్లుఅయాన్ అల్లు అర్హ అనే ఇద్ద‌రు పిల్ల‌లు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ప్రజెంట్ ఫ్రెండ్ పెళ్లి కోసం సౌత్ ఆఫ్రికా వెళ్లిన బన్నీ త్వరలోనే పుష్ప 2 షూటింగ్ లో పాల్గొననున్నాడు&period; ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకునే బన్నీ తాజాగా సౌత్ ఆఫ్రికాలో జరిగిన పెళ్లిలో ఆయన భార్యతో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు&period; ఈ క్రమంలోనే బన్నీ భార్య స్నేహారెడ్డి స్టైలిష్ డ్రెస్ వైరల్ గా మారింది&period; స్లీవ్ లెస్ రెడ్ టాప్ తో గ్రీన్ కలర్ లెహంగాతో బన్నీ భార్య స్పెషల్ గా నిలిచింది&period; అంతేకాదు స్నేహను చూసిన ఎవరైనా హీరోయిన్ అనాల్సిందే&period; అంత అందంతో మంత్రముగ్ధులను చేసింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;6234" aria-describedby&equals;"caption-attachment-6234" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-6234 size-full" title&equals;"Allu Sneha Reddy &colon; అల్లు అర్జున్ భార్యలో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా&period;&period; అందుకే బన్నీ అంత హ్యాపీగా ఉన్నాడు&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;allu-sneha-reddy-2&period;jpg" alt&equals;"Allu Sneha Reddy does not bother about trolls allu arjun happy " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-6234" class&equals;"wp-caption-text">Allu Sneha Reddy<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీలో కానీ అల్లు ఫ్యామిలీలో కానీ ఇలాంటి డ్రెస్ వేసి హీట్ పుట్టించిన లేడీస్ తక్కువ&period; ఈ క్రమంలోనే బన్నీ భార్య ఫ్యామిలీలో హాట్ టాపిక్ గా నిలిచింది&period; మొదటి నుంచి స్నేహ ఫ్యాషన్ ను బాగా ఫాలో అయ్యేదట&period; అయితే పెద్దింటి కోడలు ఇలాంటి బట్టలు వేస్తే కచ్చితంగా ట్రోలింగ్ కి గురవుతుంది&period; అయితే అల్లు స్నేహారెడ్డి మాత్రం అలాంటి మాటలు ఎప్పుడు పట్టించుకోదట&period; అంతేకాదు నా పేరు సూర్య సినిమా రిలీజ్ అయిన తర్వాత బన్నీ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు&period; ఆ టైంలో స్నేహ రెడ్డినే బన్నీకి సపోర్టుగా నిలిచింది&period; ఏది ఏమైనా&period;&period; అటు ట్రెడిషనల్ గా ఇటు మోడ్రన్ గా బన్నీ భార్య కేక అంటున్నారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ&period;<&sol;p>&NewLine;

Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago