Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Allu Sneha Reddy : అల్లు అర్జున్ భార్యలో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా.. అందుకే బన్నీ అంత హ్యాపీగా ఉన్నాడు..!

Usha Rani by Usha Rani
November 14, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Allu Sneha Reddy : అల్లు అరవింద్ కుమారుడిగా గంగోత్రి సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. పుష్పతో ఐకాన్‌ స్టార్‌గా మారాడు అల్లు అర్జున్. పుష్ప సినిమా విడుదల తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు బన్నీ. అల్లుఅర్జున్ ల‌వ్‌లో ప‌డి ఆ ల‌వ్‌ను కాస్త పెళ్లి పీట‌ల వ‌ర‌కు తీసుకెళ్లిన విష‌యం తెలిసిందే. ఓవైపు సినిమాలో ఎంత బిజీగా ఉన్న త‌న కుటుంబానికి ఎంతో ప్రాముఖ్య‌తను ఇస్తాడు అల్లుఅర్జున్‌. ఈ అంద‌మైన జంట‌కు అల్లుఅయాన్ అల్లు అర్హ అనే ఇద్ద‌రు పిల్ల‌లు.

అయితే ప్రజెంట్ ఫ్రెండ్ పెళ్లి కోసం సౌత్ ఆఫ్రికా వెళ్లిన బన్నీ త్వరలోనే పుష్ప 2 షూటింగ్ లో పాల్గొననున్నాడు. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకునే బన్నీ తాజాగా సౌత్ ఆఫ్రికాలో జరిగిన పెళ్లిలో ఆయన భార్యతో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలోనే బన్నీ భార్య స్నేహారెడ్డి స్టైలిష్ డ్రెస్ వైరల్ గా మారింది. స్లీవ్ లెస్ రెడ్ టాప్ తో గ్రీన్ కలర్ లెహంగాతో బన్నీ భార్య స్పెషల్ గా నిలిచింది. అంతేకాదు స్నేహను చూసిన ఎవరైనా హీరోయిన్ అనాల్సిందే. అంత అందంతో మంత్రముగ్ధులను చేసింది.

Allu Sneha Reddy does not bother about trolls allu arjun happy
Allu Sneha Reddy

ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీలో కానీ అల్లు ఫ్యామిలీలో కానీ ఇలాంటి డ్రెస్ వేసి హీట్ పుట్టించిన లేడీస్ తక్కువ. ఈ క్రమంలోనే బన్నీ భార్య ఫ్యామిలీలో హాట్ టాపిక్ గా నిలిచింది. మొదటి నుంచి స్నేహ ఫ్యాషన్ ను బాగా ఫాలో అయ్యేదట. అయితే పెద్దింటి కోడలు ఇలాంటి బట్టలు వేస్తే కచ్చితంగా ట్రోలింగ్ కి గురవుతుంది. అయితే అల్లు స్నేహారెడ్డి మాత్రం అలాంటి మాటలు ఎప్పుడు పట్టించుకోదట. అంతేకాదు నా పేరు సూర్య సినిమా రిలీజ్ అయిన తర్వాత బన్నీ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేశారు. ఆ టైంలో స్నేహ రెడ్డినే బన్నీకి సపోర్టుగా నిలిచింది. ఏది ఏమైనా.. అటు ట్రెడిషనల్ గా ఇటు మోడ్రన్ గా బన్నీ భార్య కేక అంటున్నారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.

Tags: allu arjunallu sneha reddy
Previous Post

Meera Jasmine : ముస‌లి హీరోలు వ‌ద్ద‌ట‌.. కుర్ర హీరోల‌తోనే యాక్ట్ చేస్తానంటున్న మీరా జాస్మిన్‌..

Next Post

Krishna Health : సూప‌ర్ స్టార్ కృష్ణ ఆరోగ్యంపై అప్‌డేట్‌.. డాక్ట‌ర్లు ఏం చెబుతున్నారు..?

Usha Rani

Usha Rani

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

బిజినెస్

RBI On EMI : లోన్ చెల్లించ‌లేక‌పోతున్నారా.. ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త చ‌ట్టం గురించి తెలుసుకోవ‌ల్సిందే..!

by Shreyan Ch
July 27, 2023

...

Read moreDetails
వార్త‌లు

Jabardasth Ganapathi : జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ గ‌ణ‌ప‌తికి.. గ‌వ‌ర్న‌మెంట్ టీచ‌ర్ పోస్ట్‌.. ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు..!

by Shreyan Ch
April 20, 2023

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
టెక్నాల‌జీ

TECNO POP 6 Pro : రూ.5వేల‌కు టెక్నో కొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచ‌ర్లు ఎలా ఉన్నాయంటే..?

by editor
September 27, 2022

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.