Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Meera Jasmine : ముస‌లి హీరోలు వ‌ద్ద‌ట‌.. కుర్ర హీరోల‌తోనే యాక్ట్ చేస్తానంటున్న మీరా జాస్మిన్‌..

Shreyan Ch by Shreyan Ch
November 14, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Meera Jasmine : మీరా జాస్మిన్.. ఈ అందాల ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక‌ప్పుడు సంప్ర‌దాయ‌బద్ధంగా క‌నిపించిన మీరా జాస్మిన్ నాలుగు పదుల్లో అదిరిపోయే అందాలతో కనువిందు చేస్తుంది. పిచ్చెక్కించే పోజులో మతిపోగొడుతుంది. అమ్మ‌డి మతిపోగొట్టే పోజులతో కుర్రాళ్లకి ఇచ్చే విజువల్‌ ట్రీట్ అదిరిపోతుంది. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌ గా రాణించిన మీరా జస్మిన్‌..పెళ్లి చేసుకున్న త‌ర్వాత సినిమాలకు గ్యాపిచ్చింది. ఇటీవల మళ్లీ కమ్‌ బ్యాక్‌ అయ్యింది. ఫ్యామిలీ లైఫ్‌ ని పక్కన పెట్టి ఆమె మళ్లీ సినిమాల్లో రాణించేందుకు తహతహలాడుతుంది. వరుసగా సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంది.

మీరా జాస్మిన్ కు విక్టరీ స్టార్ వెంకటేష్ తో క‌లిసి నటించే అవకాశం వచ్చిందట. నారప్ప సినిమాలో కథానాయిక‌గా మీరాను తీసుకోవాలి అనుకున్నారట. కాని మీరాజాస్మిన్ .. వెంకటేష్ తో నటించను అని ఓపెన్ గా చెప్పేసిందట. ఒక‌ప్పుడు ఆయ‌న హీరోగా అల‌రించాడు, కాని ఇప్పుడు ముస‌లివాడు అయిపోయాడు క‌దా అని మీరా జాస్మిన్ డైరెక్ట్‌గా కామెంట్ చేసింద‌ట‌. నటసింహం బాలయ్య బాబు సినిమాలో కూడా అవకాశం వస్తే రిజక్ట్ చేసినట్టు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ 107వ సినిమా కోసం గోపీచంద్ మల్లినేని ఆమెను అప్రోచ్ అవ్వగా..అది కూడా రిజెక్ట్ చేసిందట.  కుర్రాళ్ల‌తోనే న‌టించ‌డానికి ఆస‌క్తి చూపుతున్న‌ట్టు తెలుస్తుంది.

Meera Jasmine sensational comments on old age actors
Meera Jasmine

సీనియ‌ర్ హీరోల ప‌క్క‌న న‌టించ‌ను అని అంత డైరెక్ట్‌గా చెబుతుంది. ఎందుకు ఆమెకంత త‌ల‌పొగ‌రు అని కొంద‌రు ఫైర్ అవుతున్నారు. మలయాళ ఇండస్ట్రీ ద్వారా తొలుత సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్ తమిళ, తెలుగు, కన్నడ సినిమాలతో బాగా పాపులర్ హీరోయిన్ గా ఎదిగింది.ఇక 10 ఏళ్లకు పైగా నటించిన మీరా ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది. ఇక మీరా జాస్మిన్ కి సినిమా కాకుండా ఎక్కువగా వివాదాలు ఉండేవి.వ్యక్తిగత జీవితంలో ప్రేమలు, పెళ్లి వంటి విషయాల్లో ఆమె ఎక్కువ వార్తల్లో నిలిచింది.

Tags: Meera JasmineTollywood
Previous Post

IND Vs NZ 2022 : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌ల‌కు రెడీయా.. వైర‌ల్ అవుతున్న యాడ్‌..

Next Post

Allu Sneha Reddy : అల్లు అర్జున్ భార్యలో ఉన్న స్పెషాలిటీ ఏంటో తెలుసా.. అందుకే బన్నీ అంత హ్యాపీగా ఉన్నాడు..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Sr NTR Food Habits : ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.. 24 ఇడ్లీలు, 30 బ‌జ్జీలు..

by Usha Rani
December 4, 2022

...

Read moreDetails
వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

KTR Son Himanshu : కేటీఆర్ త‌న‌యుడు పోలీసుల‌ని నానా ర‌కాలుగా హింసించాడు.. ఏఎస్ రావు సంచ‌ల‌న‌ కామెంట్స్..

by Shreyan Ch
January 18, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.