Meena : మ‌ళ్లీ తెర‌పైకి మీనా రెండో పెళ్లి..? ఆ హీరోను పెళ్లి చేసుకోనుందా..?

Meena : చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండితెర ఎంట్రీ ఇచ్చిన మీనా ఆ త‌ర్వాత కాలంలో స్టార్ హీరోయిన్‌గా స‌త్తా చాటింది. ప్ర‌స్తుతం సపోర్టింగ్ క్యారెక్ట‌ర్స్ లో మెప్పిస్తుంది. మీనా 3 దశాబ్దాలకు పైగా సౌత్ సినీ ఇండస్ట్రీలో పాపులర్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. 6 ఏళ్లకే సినీ రంగ ప్రవేశం చేసిన మీనా నటిగా 40 ఏళ్లు పూర్తి చేసుకోబోతుంది. తొలి సినిమాకే ప్రేక్షకుల మనసు గెలుచుకున్న మీనా.. ‘సీతారామయ్య మనవరాలు’ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోలతో జోడీ కట్టి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.

మీనా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోని స్టార్ హీరోలందరితో జోడీ కట్టింది. నటిగా మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ప్రముఖ వ్యాపరవేత్త విద్యాసాగర్ ను వివాహం చేసుకోగా, ఈ దంప‌త‌లుకి ఒక పాప జ‌న్మించింది.. అంతా హ్యపీగా సాగుతుందనుకున్న సమయంలో గతేడాది మీనా భర్త విద్యాసాగర్ చనిపోయాడు. భర్త మరణంతో మీనా డిప్రెషన్ లోకి వెళ్లింది. ఇక ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్న మీనా తిరిగి సినిమా షూటింగ్స్ లో పాల్గొంటుంది. అయితే గ‌త కొన్నాళ్లుగా మీనా రెండో పెళ్లికి సంబంధించి అనేక ప్ర‌చారాలు న‌డుస్తున్నాయి.

Meena second marriage news viral again
Meena

రెండో పెళ్లి గురించి మీడియాలో వస్తున్న వార్తలు మీనా దృష్టికి వెళ్ల‌గా, ద‌య‌చేసి త‌న‌ జీవితంలో జరగబోయే అంశాలు గురించి కథలు, కథనాలు ప్రసారం చేయడం ఆపేయమని ఆమె రిక్వెస్ట్ చేశారు. అయినా సరే మీనా సాగర్ రెండో పెళ్లి చేసుకుంటున్నారని తమిళ మీడియా చెబుతోంది. పెళ్లి కథనాలు ఇంకా ఆగలేదు. తన కంటే వయసులో చిన్నోడితో, విడాకులు తీసుకున్న వ్యక్తితో మీనా రెండో పెళ్ళికి రెడీ అయ్యారని ఓ తమిళ యూట్యూబ్ మీడియా చెప్పుకొచ్చింది. ఇటీవల తన భార్యకు విడాకులు ఇచ్చిన యువ తమిళ కథానాయకుడు, మీనా పెళ్లి చేసుకోనున్నారని ఆ కథనం సారాంశం. ఈ రూమర్ విని సినిమా జనాలు నవ్వుకుంటున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago