Manchu Vishnu And Manoj : మంచు బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య గొడ‌వ‌ల‌కు అస‌లు కార‌ణం అదే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Manchu Vishnu And Manoj &colon; మంచు మనోజ్ ఫేస్ బుక్ లో పెట్టిన వీడియో మోహన్ బాబు కుటుంబంలో తీవ్ర దుమారానికి తెర‌దీసిన విష‌యం తెలిసిందే&period; à°®‌నోజ్ షేర్ చేసిన వీడియోలో సారథి అనే తన మనిషిపై సోదరుడు దాడిచేస్తున్నారంటూ ఫేస్ బుక్ లో వీడియో షేర్ చేశారు&period; దీనిపై మంచు విష్ణు స్పందిస్తూ&period;&period; తామిద్దరి మధ్య ఎప్పుడూ ఉండే గొడవేనని&comma; అది చాలా చిన్న సంఘటన అన్నారు&period; సారథితో తనకు గొడవవుతుంటే ఆపకుండా మనోజ్ వీడియో తీశాడని&comma; ఇది అంతగా స్పందించాల్సిన విషయం కాదు అని విష్ణు చెప్పుకొచ్చారు&period;&period; ఇక మంచు à°²‌క్ష్మీ స్పందిస్తూ ఈ విష‌యం à°¤‌à°¨‌కు తెలియ‌à°¦‌న్న‌ట్టుగా పేర్కొంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే తాజాగా ఈ ఇష్యూపై మోహన్ బాబు ఫ్యామిలీకి సన్నిహితులైన త్రిపురనేని నిర్మాత చిట్టి బాబు స్పందించారు&period; ఇందులో ద్దరిదీ తప్పు ఉందని పేర్కొన్నారు&period; గొడవ జరిగిన ఇల్లు సారథిది&period; ఎన్నో ఏళ్ల నుండి మోహన్ బాబు పర్సనల్ వ్యవహారాలు ఆయ‌à°¨ చూస్తున్నాడు&period; మోహ‌న్ బాబు బ్యాంక్ అకౌంట్స్&comma; సినిమా షెడ్యూల్స్ చూసేవాడు&period; రీసెంట్‌గా జరిగిన &OpenCurlyQuote;మా’ ఎలక్షన్స్‌లో కూడా సారథి నిలబడి పనిచేశాడు&period; అయితే మొన్నటిదాకా అన్ని విషయాలపై మోహన్ బాబు పర్యవేక్షణ ఉండేది&period; కానీ ఇప్పుడు పిల్లలందరికీ ఎవరి ఆస్తులు వారికి పంచేశారు&period; à°¤‌à°¦‌నంత‌రం కూడా ఎవ‌రెవ‌రికి ఏం రావాలో సెట్ చేసారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11741" aria-describedby&equals;"caption-attachment-11741" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11741 size-full" title&equals;"Manchu Vishnu And Manoj &colon; మంచు బ్ర‌à°¦‌ర్స్ à°®‌ధ్య గొడ‌à°µ‌à°²‌కు అస‌లు కార‌ణం అదే&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;manchu-vishnu-and-manoj&period;jpg" alt&equals;"Manchu Vishnu And Manoj this is the reason for their quarrels " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-11741" class&equals;"wp-caption-text">Manchu Vishnu And Manoj<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎంబీ యూనివర్సిటీకి సంబంధించి లేదంటే మరేదైనా సమస్య వస్తే తప్ప మోహన్ బాబు జోక్యం చేసుకోవడం లేదు&period; అయితే మంచు విష్ణు కాలేజ్ విష‌యంలో సార‌à°¥‌ని కొన్ని ప్ర‌శ్న‌లు అడ‌గ‌గా&comma; అతను సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వలేదు&period; చివరకు విష్ణుకు విసుగొచ్చి డైరెక్ట్‌గా అత‌ను ఇంటికి వెళ్లి గొడ‌à°µ‌à°ª‌డ్డాడు&period; అత‌ను బంధువే కాబట్టి ఆయ‌à°¨ ఇంటికి వెళ్లాడు&period; అక్క‌à°¡ కూడా సరిగ్గా à°¸‌మాధానం ఇవ్వ‌క‌పోవ‌డంతో విష్ణు చేయి ఎత్తాల్సి à°µ‌చ్చింది&period; ఇలాంటి సమస్య ఉన్నపుడు మోహన్ బాబుతో చెప్తే సరిపోయేదని&comma; కానీ విష్ణు తనే సాల్వ్ చేద్దామని రావడం వల్లే ఇదంతా జ‌రిగింది&period;ఈ విష‌యాన్ని à°®‌నోజ్ à°¤‌à°¨ సోష‌ల్ మీడియాలో కూడా పెట్ట‌డం à°¤‌ప్పే అని చిట్టిబాబు అన్నాడు&period; అన్న‌య్య హీరోయిజం చూపించాల‌ని అలా సోష‌ల్ మీడియాలో పెట్టాను కాని&comma; వేరేలా అయింద‌ని à°®‌నోజ్ వివ‌à°°‌à°£ ఇచ్చాడ‌ని చిట్టిబాబు తెలియ‌జేశారు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago