Upasana : రామ్ చ‌ర‌ణ్ సతీమ‌ణి మ‌రో ఘ‌న‌త‌.. ఫుల్ ఖుష్ అవుతున్న మెగా ఫ్యామిలీ..

<p style&equals;"text-align&colon; justify&semi;">Upasana &colon; రామ్ చ‌à°°‌ణ్ à°¸‌తీమ‌ణిగానే కాకుండా&comma; అపోలో ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్&period;సి రెడ్డి మనవరాలిగా&comma; మెగా ఇంటి కోడలిగా ఎంతో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సాధించింది ఉపాస‌à°¨‌&period; ఇంటి బాధ్య‌à°¤‌à°²‌ను చూసుకుంటూనే ఫాండేషన్ వైస్ చైర్&ZeroWidthSpace;పర్సన్&ZeroWidthSpace;గానూ ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు&period; వైద్య రంగంలో తనదైన సేవచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఉప్సీ&period; తాజాగా ఆమె చేసిన సేవ‌à°²‌కి గాను ఎకనామిక్ టైమ్స్ ప్రకటించిన &OpenCurlyQuote;మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ ఆసియా 2022-23’ జాబితాలో ఉపాసన చోటు దక్కించుకున్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉపాసన కొణిదెల ఎకనామిక్ టైమ్స్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ కూడా చేశారు&period; ఇక దీనికి మెగా ఫ్యాన్స్ నుంచి&comma; నెటిజన్ల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి&period; ప్రొఫెషనల్ లైఫ్‌ను&comma; పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తున్న అత్యంత కొద్దిమందిలో ఉపాసన ఒకరని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు&period; గ‌తంలోను ఉపాస‌à°¨ అనేక విష‌యాల‌లో à°¸‌త్తా చాటింది&period; ఇక ఉపాసన ప్రస్తుతం గర్భిణీ&period; ఇంకొన్ని నెలల్లో ఉపాసన- రామ్‌చరణ్ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు&period; ఈ నేపథ్యంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అంటూ జాగ్రత్తలు చెబుతున్నారు నెటిజన్లు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11728" aria-describedby&equals;"caption-attachment-11728" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11728 size-full" title&equals;"Upasana &colon; రామ్ చ‌à°°‌ణ్ సతీమ‌ణి à°®‌రో ఘ‌à°¨‌à°¤‌&period;&period; ఫుల్ ఖుష్ అవుతున్న మెగా ఫ్యామిలీ&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;upasana&period;jpg" alt&equals;"Upasana another achievement mega family happy" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-11728" class&equals;"wp-caption-text">Upasana<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉపాసన ప్రస్తుతం అపోలో ఛారిటీకి వైస్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తూనే&comma; &&num;8216&semi;బి పాజిటివ్&&num;8217&semi; అనే హెల్త్ మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా కూడా ఉన్నారు&period; చిన్న వయసు నుంచే వ్యాపార మెలకువలను నేర్చుకున్న ఉపాస‌à°¨ &&num;8230&semi; పదిహేనేళ్లకే&period;&period; యు ఎక్స్చేంజ్ అనే సేవా సంస్థ నెలకొల్పి పాత స్కూల్ పుస్తకాలు సేకరించి పేద పిల్లలకు ఇచ్చేవారు&period; మురికివాడల్లో అనారోగ్యంతో బాధపడే చిన్నారులకు కూడా అపోలో హెల్త్ సిటీలో చికిత్స చేయించి అంద‌à°°à°¿ ప్ర‌శంస‌లు అందుకుంది&period; &period; ఇక ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే&period;&period; 2012&comma; జూన్ 14à°¨ మెగాస్టార్ చిరంజీవి- సురేఖ దంపతుల తనయుడు రామ్‌చరణ్‌తో వివాహం జరిగింది&period; ప్ర‌స్తుతం రామ్ చ‌à°°‌ణ్ à°¤‌à°¨15à°µ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago