Meena : 46 ఏళ్ల మీనా ఆ అంకుల్‌ని పెళ్లి చేసుకోబోతుందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Meena &colon; సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన అందాల à°¨‌టి మీనా&period; సెకండ్ ఇన్నింగ్స్‌లో ఒక à°ª‌క్క ప్ర‌ధాన పాత్ర‌à°²‌లో à°¨‌టిస్తూనే à°®‌రోవైపు à°¸‌పోర్టింగ్ రోల్స్ చేస్తుంది&period; అయితే ఇటీవలే ఆమె భర్త విద్యాసాగర్ మరణించిన విషయం తెలిసిందే&period; ఇప్పుడిప్పుడే ఆమె భర్తను కోల్పోయిన విషాదం నుంచి కోలుకుని మళ్ళీ సినిమాల‌తో బిజీ అవుతుంది&period; అయితే చిన్నవ‌à°¯‌స్సులోనే మీనా à°¤‌à°¨ à°­‌ర్త‌ని కోల్పోవ‌డంతో ఆమె కుటుంబ సభ్యులు రెండో పెళ్లి ప్రపోజల్ ని ఆమె దగ్గర ప్రస్తావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి&period; కొంద‌రేమో బలవంతం చేసి ఆమెతో వివాహానికి ఒప్పించారనే ప్రచారం అయితే తెర మీదకు తెచ్చారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చిన్నారి భవిష్యత్తు బాగుండాలన్నా&comma; నువ్వు కాస్త వయసు పడ్డాక ఇబ్బంది పడకుండా ఉండాలన్నా మరొకరి తోడు ఉంటేనే బాగుంటుందని ఆమె తల్లిదండ్రులు మీనాను ఒప్పించే ప్ర‌à°¯‌త్నం చేస్తున్నార‌ట‌&period; తనకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల బలవంతం మీద ఆమె వివాహం చేసుకునేందుకు సిద్ధమైందని ప్రచారం మొదలైంది&period; దానికి తగ్గట్లుగానే ఆమె కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తిని ఆమె వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారని అతను మీనా ఫ్యామిలీకి ఫ్యామిలీ ఫ్రెండ్ అని &comma; విద్యాసాగర్ కి కూడా తెలిసిన వాడని ప్రచారం మొదలైంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;7085" aria-describedby&equals;"caption-attachment-7085" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-7085 size-full" title&equals;"Meena &colon; 46 ఏళ్ల మీనా ఆ అంకుల్‌ని పెళ్లి చేసుకోబోతుందా&period;&period;&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;meena&period;jpg" alt&equals;"Meena reportedly marrying a person " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-7085" class&equals;"wp-caption-text">Meena<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విద్యాసాగ‌ర్ ఉన్న à°¸‌à°®‌యంలో ఇంటికి à°µ‌చ్చేవాడ‌ని&comma; అప్పుడు మీనా కూతురు à°¤‌à°¨‌ను అంకుల్ అంకుల్ అంటూ పిలిచేద‌ని ఇలా చెప్పుకొస్తున్నారు&period; à°®‌à°°à°¿ ఇందులో నిజ‌మెంత ఉందో తెలియాల్సి ఉంది&period; ఇక మీనా 2009లో మీనా విద్యాసాగర్ ని వివాహం చేసుకున్నారు&period; మీనా భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసేవారు&period; అయితే అనారోగ్యం కారణంగా ఈ ఏడాది జూన్ 18à°¨ కన్నుమూశారు&period; à°­‌ర్త à°®‌à°°‌ణంతో బాగా కుమిలిపోయిన మీనా అన్నీ తానై à°¤‌à°¨ à°­‌ర్త అంత్య‌క్రియ‌లు కూడా పూర్తి చేసింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago