Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Meena : 46 ఏళ్ల మీనా ఆ అంకుల్‌ని పెళ్లి చేసుకోబోతుందా..?

Shreyan Ch by Shreyan Ch
November 29, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Meena : సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన అందాల న‌టి మీనా. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఒక ప‌క్క ప్ర‌ధాన పాత్ర‌ల‌లో న‌టిస్తూనే మ‌రోవైపు స‌పోర్టింగ్ రోల్స్ చేస్తుంది. అయితే ఇటీవలే ఆమె భర్త విద్యాసాగర్ మరణించిన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆమె భర్తను కోల్పోయిన విషాదం నుంచి కోలుకుని మళ్ళీ సినిమాల‌తో బిజీ అవుతుంది. అయితే చిన్నవ‌య‌స్సులోనే మీనా త‌న భ‌ర్త‌ని కోల్పోవ‌డంతో ఆమె కుటుంబ సభ్యులు రెండో పెళ్లి ప్రపోజల్ ని ఆమె దగ్గర ప్రస్తావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొంద‌రేమో బలవంతం చేసి ఆమెతో వివాహానికి ఒప్పించారనే ప్రచారం అయితే తెర మీదకు తెచ్చారు.

చిన్నారి భవిష్యత్తు బాగుండాలన్నా, నువ్వు కాస్త వయసు పడ్డాక ఇబ్బంది పడకుండా ఉండాలన్నా మరొకరి తోడు ఉంటేనే బాగుంటుందని ఆమె తల్లిదండ్రులు మీనాను ఒప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట‌. తనకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల బలవంతం మీద ఆమె వివాహం చేసుకునేందుకు సిద్ధమైందని ప్రచారం మొదలైంది. దానికి తగ్గట్లుగానే ఆమె కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తిని ఆమె వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారని అతను మీనా ఫ్యామిలీకి ఫ్యామిలీ ఫ్రెండ్ అని , విద్యాసాగర్ కి కూడా తెలిసిన వాడని ప్రచారం మొదలైంది.

Meena reportedly marrying a person
Meena

విద్యాసాగ‌ర్ ఉన్న స‌మ‌యంలో ఇంటికి వ‌చ్చేవాడ‌ని, అప్పుడు మీనా కూతురు త‌న‌ను అంకుల్ అంకుల్ అంటూ పిలిచేద‌ని ఇలా చెప్పుకొస్తున్నారు. మ‌రి ఇందులో నిజ‌మెంత ఉందో తెలియాల్సి ఉంది. ఇక మీనా 2009లో మీనా విద్యాసాగర్ ని వివాహం చేసుకున్నారు. మీనా భర్త సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసేవారు. అయితే అనారోగ్యం కారణంగా ఈ ఏడాది జూన్ 18న కన్నుమూశారు. భ‌ర్త మ‌ర‌ణంతో బాగా కుమిలిపోయిన మీనా అన్నీ తానై త‌న భ‌ర్త అంత్య‌క్రియ‌లు కూడా పూర్తి చేసింది.

Tags: cinema newsMeenaTollywood
Previous Post

Love Today Movie : ఇదేంది.. ఈ చిత్రం ఇంత త్వ‌ర‌గా ఓటీటీలో వ‌చ్చేస్తుందా..!

Next Post

వామ్మో.. ఈ వృద్ధురాలు మామూలామె కాదు.. 20 సెక‌న్ల‌లో రూ.10 ల‌క్ష‌ల న‌గ‌ల‌ను ఎలా కాజేసిందో చూడండి.. వీడియో..

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

by Shreyan Ch
September 22, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
వార్త‌లు

Itlu Maredumilli Prajaneekam : ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

by Shreyan Ch
November 25, 2022

...

Read moreDetails
వార్త‌లు

Priyadarshi : బ‌లగం మూవీలో ప్రియ‌ద‌ర్శి పాత్ర‌కి మొద‌ట అనుకుంది ఆ హీరోనా..?

by Shreyan Ch
May 20, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.