Love Today Movie : ఇదేంది.. ఈ చిత్రం ఇంత త్వ‌ర‌గా ఓటీటీలో వ‌చ్చేస్తుందా..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Love Today Movie &colon; ఇటీవ‌à°² à°¤‌మిళంలోను మంచి చిత్రాలు రూపొందుతున్నాయి&period; రెండు వారాల క్రితం రిలీజైన లవ్ టుడే అనే à°¤‌మిళ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది&period; విడుదలైన తొలి రోజు నుంచే భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం రిలీజై 70 కోట్లకుపైగా రికార్డుస్థాయి వసూళ్లను సాధించింది&period; తమిళంలో వసూళ్ల జైత్రయాత్ర కొనసాగిస్తున్న నేపథ్యంలో తెలుగులోకి à°¡‌బ్బింగ్ చేసి అదే టైటిల్‌తో రిలీజ్ చేశారు&period; తమిళంలొ ఈ మూవీని నవంబర్ 4à°¨ రిలీజ్ చేయ‌గా&comma; తెలుగులో మాత్రం నవంబర్ 25 à°¨ రిలీజ్ చేసారు&period; అయితే ఇప్పుడు అనుకోని ట్విస్ట్ పడింది&period; ఈ సినిమాలో సత్యరాజ్&comma; రాధికా శరత్ కుమార్&comma; రవీనా రవి&comma; యోగి బాబు కీలకపాత్రల్లో నటించారు&period; యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొద్ది రోజుల క్రితం విడుద‌లైన ఈ సినిమా డిసెంబర్ 2 నుండి నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది&period; &period; ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదలైంది&period; అయితే à°¤‌మిళంలో మాత్ర‌మే ఓటీటీ అప్‌డేట్ వచ్చింది&period; క్రిస్మస్ తరవాత లవ్ టుడే తెలుగు వెర్షన్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఐతే ఉంది&period; అయితే ఈ సినిమా à°¤‌మిళ à°µ‌ర్షెన్ ఓటీటీలోకి à°µ‌చ్చేస్తే తెలుగులో సినిమా కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు&period; అనుమానం ఉన్న‌చోట ప్రేమ పుట్టదనే పాయింట్‌తో à°«‌న్ à°²‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందించారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;7077" aria-describedby&equals;"caption-attachment-7077" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-7077 size-full" title&equals;"Love Today Movie &colon; ఇదేంది&period;&period; ఈ చిత్రం ఇంత త్వ‌à°°‌గా ఓటీటీలో à°µ‌చ్చేస్తుందా&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;love-today-movie&period;jpg" alt&equals;"Love Today Movie to stream on ott know the details " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-7077" class&equals;"wp-caption-text">Love Today Movie<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చిత్రంలో ఉత్త‌à°®‌న్ ప్ర‌దీప్ అనే పాత్ర‌లో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ క‌నిపించ‌గా నిఖిత‌గా ఇవానా à°¨‌టించింది&period; లవ్ టుడే కథ విషయానికి వస్తే&period;&period; ఈ సినిమాకు దర్శకుడు&comma; హీరో ఒకటే కావడం ప్లస్ పాయింట్ అని చెప్పాలి&period; తాను అనుకున్న కథను అదే రేంజ్ లో యూత్‌కు నచ్చేలా తెరకెక్కించడంలో అతడు సక్సెస్ అయ్యాడు&period; ఈయన రూపొందించిన అప్పా లాక్ షార్ట్ ఫిల్మ్ నే లవ్ టుడేగా రూపొందించాడు&period; ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అమ్మాయిలు&comma; అబ్బాయిలు చిన్నపాటి అపార్ధాలతో ఎలా విడిపోతున్నారనేది చాలా చక్కగా చూపించాడు&period; ఎంటర్టైన్మెంట్‌గా తీర్చిదిద్దుతూనే ఎమోషన్ పండించడంలో ప్రదీప్ సక్సెస్ అయ్యాడు&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago