Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Love Today Movie : ఇదేంది.. ఈ చిత్రం ఇంత త్వ‌ర‌గా ఓటీటీలో వ‌చ్చేస్తుందా..!

Shreyan Ch by Shreyan Ch
November 29, 2022
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Love Today Movie : ఇటీవ‌ల త‌మిళంలోను మంచి చిత్రాలు రూపొందుతున్నాయి. రెండు వారాల క్రితం రిలీజైన లవ్ టుడే అనే త‌మిళ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. విడుదలైన తొలి రోజు నుంచే భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం రిలీజై 70 కోట్లకుపైగా రికార్డుస్థాయి వసూళ్లను సాధించింది. తమిళంలో వసూళ్ల జైత్రయాత్ర కొనసాగిస్తున్న నేపథ్యంలో తెలుగులోకి డ‌బ్బింగ్ చేసి అదే టైటిల్‌తో రిలీజ్ చేశారు. తమిళంలొ ఈ మూవీని నవంబర్ 4న రిలీజ్ చేయ‌గా, తెలుగులో మాత్రం నవంబర్ 25 న రిలీజ్ చేసారు. అయితే ఇప్పుడు అనుకోని ట్విస్ట్ పడింది. ఈ సినిమాలో సత్యరాజ్, రాధికా శరత్ కుమార్, రవీనా రవి, యోగి బాబు కీలకపాత్రల్లో నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

కొద్ది రోజుల క్రితం విడుద‌లైన ఈ సినిమా డిసెంబర్ 2 నుండి నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. . ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. అయితే త‌మిళంలో మాత్ర‌మే ఓటీటీ అప్‌డేట్ వచ్చింది. క్రిస్మస్ తరవాత లవ్ టుడే తెలుగు వెర్షన్ డిజిటల్ ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఐతే ఉంది. అయితే ఈ సినిమా త‌మిళ వ‌ర్షెన్ ఓటీటీలోకి వ‌చ్చేస్తే తెలుగులో సినిమా కలెక్షన్స్ పై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. అనుమానం ఉన్న‌చోట ప్రేమ పుట్టదనే పాయింట్‌తో ఫ‌న్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందించారు.

Love Today Movie to stream on ott know the details
Love Today Movie

ఈ చిత్రంలో ఉత్త‌మ‌న్ ప్ర‌దీప్ అనే పాత్ర‌లో ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ క‌నిపించ‌గా నిఖిత‌గా ఇవానా న‌టించింది. లవ్ టుడే కథ విషయానికి వస్తే.. ఈ సినిమాకు దర్శకుడు, హీరో ఒకటే కావడం ప్లస్ పాయింట్ అని చెప్పాలి. తాను అనుకున్న కథను అదే రేంజ్ లో యూత్‌కు నచ్చేలా తెరకెక్కించడంలో అతడు సక్సెస్ అయ్యాడు. ఈయన రూపొందించిన అప్పా లాక్ షార్ట్ ఫిల్మ్ నే లవ్ టుడేగా రూపొందించాడు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అమ్మాయిలు, అబ్బాయిలు చిన్నపాటి అపార్ధాలతో ఎలా విడిపోతున్నారనేది చాలా చక్కగా చూపించాడు. ఎంటర్టైన్మెంట్‌గా తీర్చిదిద్దుతూనే ఎమోషన్ పండించడంలో ప్రదీప్ సక్సెస్ అయ్యాడు.

Tags: cinema newsLove Today MovieottTollywood
Previous Post

Shruti Haasan : శృతి హాసన్‌కు ఏమైంది.. ఇలా మారిపోయింది.. వైర‌ల్ అవుతున్న ఫొటో..

Next Post

Meena : 46 ఏళ్ల మీనా ఆ అంకుల్‌ని పెళ్లి చేసుకోబోతుందా..?

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

ఆహారం

Karivepaku Pachadi : క‌రివేపాకు ప‌చ్చ‌డి ఎంతో ఆరోగ్య‌క‌రం.. ఎలా చేయాలంటే..?

by editor
February 8, 2023

...

Read moreDetails
ఆరోగ్యం

Carrot Juice : రోజుకు ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్‌ను ఈ స‌మ‌యంలో తీసుకోండి.. ఎన్నో లాభాలు..

by editor
October 13, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Headache : త‌లనొప్పి బాగా ఉందా.. వీటిని తీసుకోండి.. దెబ్బ‌కు త‌గ్గుతుంది..

by editor
October 12, 2022

...

Read moreDetails
ఆరోగ్యం

Pacha Karpooram : ప‌చ్చ క‌ర్పూరం గురించి మీకు తెలుసా..? ఎన్ని వ్యాధుల‌ను న‌యం చేస్తుందంటే..?

by editor
March 5, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.