గోదారోళ్ల మ‌ర్యాద‌లు ఇలానే ఉంటాయి.. కోనసీమ కొత్త కోడలికి అద్దిరిపోయే కానుక..

<p style&equals;"text-align&colon; justify&semi;">గోదారోళ్ల à°®‌ర్యాద‌లు ఎలా ఉంటామో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; గ‌తంలో గోదారోళ్ల à°®‌ర్యాద‌à°²‌కి సంబంధించి అనేక వార్త‌లు నెట్టింట తెగ à°¹‌ల్‌చ‌ల్ చేశాయి&period; గోదావరి జిల్లాలకు అల్లుడిగా వెళ్తే&period;&period; ఆ భోగమే వేరే&period; ఇక కొత్తల్లుడు సంక్రాంతి పండగకు అత్తారింటికి వెళ్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు&period; గతంలో చాలా సందర్భాల్లో గోదారోళ్లు కొత్త అల్లుడికి మర్యాదలు చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి&period; అల్లుడికి రకరకాల వంటకాలతో అత్తగారు కొసరి కొసరి వడ్డిస్తుండటం చూస్తే ఏ కుర్రాడైనా సరే&period;&period; గోదారి జిల్లాలకు అల్లుడైపోవాలని అనుకోక మానడు&period; గోదారోళ్లకి సంప్రదాయాలతో పాటు అరుదైన రికార్డులు సాధించడం వారికి అలవాటే&period; అందులో భాగంగా రాజమండ్రిలో జరిగిన ఓ నిచ్చాయతంభుల కార్యక్రమంలో పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు తరపున పెట్టిన స్వీట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పది కాదు ఇరవై కాదు ఏకంగా 108 రకాల స్వీట్స్ పెళ్ళికూతు తరుపున వారికి పెట్టీన స్వీట్స్ చర్చనీయాంశంగా మారింది…&period; రాజమండ్రి మజిరా హోటల్ లో జరిగిన మున్నం&comma; ప్రగడ కుటుంబాల ఎంగేజ్మెంట్ లో ఈ స్వీట్స్ దర్శనం ఇచ్చాయి&period; స్వీట్స్ లో 108 వెరైటీలు మాత్రమే కాకుండా ఇంట్లో వాడుకలో ఉండే వస్తువుల రూపంలో తయారు చేసి స్వీట్స్ ప్రత్యేకంగా అందర్నీ ఆకర్షించాయి&period; కాకినాడ కాజా&comma; ఆత్రేయపురం పూతరేకులు లతో పాటు గోదావరి జిల్లాలో ఫేమస్ స్వీట్స్ రకాలు పెళ్లి కూతురికి ఇచ్చారు&period; వీటితో పాటు కూరగాయలు&comma; పాత తరం నాటి రుబ్రోలు పొత్రాలు స్వీట్స్ రూపంలో చేయడమే కాకుండా పండ్లు రూపంలో తయారుచేసిన స్వీట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-19080 size-full" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;09&sol;engagement&period;jpg" alt&equals;"marriage engagement with 108 types of sweets " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అల్లుడికే కాదు&period;&period; కోడలికి కూడా మా మర్యాదలు అదే రేంజ్‌లో ఉంటాయని గోదారోళ్లు నిరూపించారు&period; కాబోయే కోడలిపై అత్తింటి వారు స్వీట్ల రూపంలో తమ ప్రేమనంతా గుమ్మరించారు&period; ఇవి చూసిన వారంద‌రు స్వీట్లలో ఇన్ని రకాలు ఉంటాయా&quest; ఇన్ని ఆకారాల్లో స్వీట్లు చేయొచ్చా&quest; అని అనిపించిక మానదు&period; అనీష్&comma; లేఖ ఎంగేజ్‌మెంట్‌ కోసం 108 రకాల స్వీట్లు చేయించామని&period;&period; గోదావరి జిల్లాల సంప్రదాయాన్ని రాబోయే తరాలు మర్చిపోవద్దనే ఉద్దేశంతో ఇలా చేశామని వరుడి తండ్రి తెలిపారు&period; ఇప్పటికే చాలా మంది సంప్రదాయాన్ని మర్చిపోతున్నారన్నారు&period; స్వీట్లన్నీ తామే ప్యాకేజింగ్ చేశామని వరుడి కజిన్ తెలిపారు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"9A&lowbar;92mWesQk" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago