Manchu Manoj : మంచు మ‌నోజ్- విష్ణు మ‌ధ్య గొడవ‌లు.. బ‌య‌ట‌ప‌డ్డ అస‌లు విష‌యం.. వీడియో వైర‌ల్‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">Manchu Manoj &colon; టాలీవుడ్ క‌లెక్షన్ కింగ్ మోహ‌న్ బాబు క్ర‌à°®‌శిక్ష‌à°£‌కి మారు పేరుగా చెబుతుంటారు&period; ఆయ‌à°¨ పేరు చెబితే సినిమా ఇండ‌స్ట్రీకి చెందిన చాలా మంది à°­‌à°¯‌బ్రాంతుల‌కి గుర‌వుతుంటారు&period; అయితే మోహ‌న్ బాబు à°¤‌à°¨‌యులు&comma; టాలీవుడ్ హీరోలు విష్ణు మంచు&comma; మంచు à°®‌నోజ్ à°®‌ధ్య ఇన్నాళ్లు స్త‌బ్దుగా ఉన్న గొడ‌à°µ‌లు ఇప్పుడు రోడ్డున à°ª‌డ్డాయి&period; మోహ‌న్ బాబు కొడుకులుగా క‌లిసి మెలిసి ఉండే వీళ్ల à°®‌ధ్య కొన్నాళ్లుగా దూరంగా పెరిగింద‌నే చెప్పాలి&period; రీసెంట్‌గా జ‌రిగిన మంచు à°®‌నోజ్ పెళ్లి&comma; మోహ‌న్ బాబు à°¬‌ర్త్ డే వేడుక‌ల్లో ఇది స్ప‌ష్ట‌మైంది&period; అయితే ఇదిప్పుడు గాలివాన‌గా మారింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విష్ణు మంచు తన ఇంట్లో à°ª‌ని చేసే సార‌థి అనే వ్య‌క్తిపై దాడి చేసే దృశ్యాల‌కు సంబంధించిన వీడియోను మంచు à°®‌నోజ్ ఏకంగా à°¤‌à°¨ ఫేస్ బుక్‌లో పోస్ట్ చేయ‌టంతో ఇప్పుడు ఈ విష‌యం నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారింది&period; మంచు à°®‌నోజ్ రెండవ పెళ్లి విషయం నుండి కూడా మంచి విష్ణు అసంతృప్తి గానే ఉన్నాడు అని ప్ర‌చారం జ‌రుగుతుంది&period; అయితే మోహన్ బాబుకు ఎంతోకాలంగా చాలా సన్నిహితంగా ఉంటున్న సారథి అనే వ్యక్తి మీదనే విష్ణు ఈ విధంగా దాడి చేసినట్లుగా కథనాలు వెలువడుతున్నాయి&period; అయితే ఈ విషయం మీడియాలో వైరల్ అవుతూ ఉండగా మంచు విష్ణు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు&period; ఈ విషయాన్ని ఇంత పెద్దగా చేయాల్సింది కాదు అని మనోజ్ చిన్నవాడు అని స్పందించాల్సిన అంత పెద్ద విషయం కూడా కాదు అని విష్ణు వివరణ అయితే ఇచ్చాడు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11697" aria-describedby&equals;"caption-attachment-11697" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11697 size-full" title&equals;"Manchu Manoj &colon; మంచు à°®‌నోజ్- విష్ణు à°®‌ధ్య గొడవ‌లు&period;&period; à°¬‌à°¯‌ట‌à°ª‌డ్డ అస‌లు విష‌యం&period;&period; వీడియో వైర‌ల్‌&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;manchu-manoj-and-vishnu&period;jpg" alt&equals;"Manchu Manoj and manchu vishnu differences viral video " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-11697" class&equals;"wp-caption-text">Manchu Manoj<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఇవి ఫ్యామిలీ సర్వసాధారణమని ఇది చాలా చిన్న విషయమే అని మనోజ్ వీడియో పెట్టి ఈ విధంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని విష్ణు పేర్కొన్నాడు&period; సార‌థి అనే వ్య‌క్తి కార‌ణంగానే ఈ గొడ‌à°µ‌లు జ‌రుగుతున్నాయ‌నే మాట గ‌ట్టిగా వినిపిస్తుంది&period; మోహ‌న్ బాబుకు సార‌థి అనే వ్య‌క్తి à°¤‌మ్ముడు à°µ‌రుస అవుతాడు&period; విష్ణు హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన‌ప్పటి నుంచి à°¤‌à°¨‌కు సార‌థి à°¦‌గ్గ‌à°°‌గా ఉండేవాడు&period; à°¤‌ర్వాత మోహ‌న్ బాబుకే à°¦‌గ్గ‌à°°‌య్యాడు&period; కొన్నాళ్లుగా మంచు à°®‌నోజ్‌తో à°¸‌న్నిహితంగా ఉంటున్నారట‌&period; ఈ క్ర‌మంలోనే గొడ‌à°µ‌లు జ‌రిగిన‌ట్టు తెలుస్తుంది&period; ఈ వివాదంపై మంచు à°²‌క్ష్మీ మాట్లాడుతూ&period;&period; మనోజ్‌ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌ గురించి తనకు తెలియదు అన్నారు&period; అలాగే ఎలాంటి వీడియోను తాను చూడలేదని అన్నారు&period; వివాదం గురించి విష్ణు&comma; మనోజ్‌తో నేను మాట్లాడలేదు&period; ప్రస్తుతం బంధువులతో బిజిగా ఉన్నాను&comma; విషయం తెలిశాక దీని పై మాట్లాడుతాను అని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చారు&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1639143572325933057" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago