OTT Movies : ఓటీటీలో వైవిధ్యమైన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. థియేటర్స్‌లో కన్నా ఓటీటీ కంటెంట్‌పైన ప్రేక్షకులు ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ఓటిటిలలో సినిమాలు చూడటానికి ఆడియెన్స్ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు. అయితే అందులో కూడా సెలక్టెడ్ కంటెంట్‌ని మాత్రమే ఎంపిక చేసుకుంటున్నారు. ఓటిటిలలో బెస్ట్ మూవీస్ కోసం డిఫరెంట్ సోర్స్ లను వెతుకుతుంటారు. అలాంటివారి కోసం ఈ మధ్యకాలంలో బెస్ట్ మూవీస్ అనిపించుకున్న టాప్ 10 సినిమాల లిస్ట్ చూస్తే.. అందులో కొన్ని తమిళ సినిమాలు, తెలుగు సినిమాలు కూడా ఉన్నాయి. తమిళంలో కూడా ఇటీవల మంచి చిత్రాలు రూపొందుతున్నాయి.
తమిళ సినిమాలు సహజత్వానికి దగ్గరగా ఉండడంతో, తెలుగులో కూడా ఎన్నో తమిళ సూపర్ హిట్ సినిమాలు రీమేక్ అవుతున్నాయి. స్టార్ హీరోలు కూడా తమిళ సినిమాలని రీమేక్ చేస్తూ మంచి విజయాన్ని అందుకుంటున్నారు. అయితే రీసెంట్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు రేటింగ్ పరంగా, మెప్పు పరంగా టాప్‌లో నిలిచాయి. ఇవి ఒకవేళ థియేటర్ లో చూసి ఉండకపోతే ఈ సినిమాలని తప్పక ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
ఓటిటిలో మిస్ అవ్వకుండా చూడాల్సిన టాప్ 10 తమిళ సినిమాల విషయానికి వస్తే.. ది గ్రేట్ ఇండియన్ కిచెన్ – జీ5, ముదల్ నీ ముడియుమ్ నీ – జీ5, సిల నేరాంగీళిల్ సిల మణిదర్గళ్ – ఆహా, F.I.R – అమెజాన్ ప్రైమ్, కడైసి వివయాసి – సోనీలివ్, తానక్కరన్ – హాట్ స్టార్, సాని కాయదుమ్ – అమెజాన్ ప్రైమ్, తిరుచిత్రంబలమ్ – సన్ నెక్స్ట్ , డాడా – అమెజాన్ ప్రైమ్, వాతి – నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ సినిమాలో వైవిధ్యమైన కంటెంట్ ఉన్న నేపథ్యంలో ప్రేక్షకులకి తప్పక నచ్చే అవకాశం ఉంది. ఇక ఎందుకు ఆలస్యం మరి.. మీరు కూడా ఈ సినిమాలపై ఓ లుక్కేయండి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…