Sana : ఆ ప‌నిచేయ‌నందుకు అవ‌కాశాలు పోయాయి.. న‌టి స‌న ఆవేద‌న‌..

<p style&equals;"text-align&colon; justify&semi;">Sana &colon; బుల్లితెర‌తో పాటు వెండితెరపై à°¨‌టించి ఎంతో మంది ప్రేక్ష‌కుల‌ని సంపాదించుకుంది à°¨‌టి à°¸‌నా&period; తెలుగు&comma; తమిళ&comma; కన్నడ&comma; మలయాళ భాషల్లో దాదాపు 600 చిత్రాల్లో నటించిన à°¸‌à°¨‌&period;&period; ఇప్పటికీ నటిస్తూనే ఉంది&period; ఇక సీరియల్స్‌లోనూ తన విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్న సన&period;&period; రీసెంట్‌గా &OpenCurlyQuote;రంగమార్తాండ’ సినిమాలో నటించి మెప్పించింది&period; దర్శకుడు కృష్ణవంశీ &OpenCurlyQuote;నిన్నే పెళ్లాడతా’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సనా&period;&period; మళ్లీ ఇన్నేళ్ల తరువాత కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన &OpenCurlyQuote;రంగమార్తాండ’లో నటించడం విశేషం అని చెప్పాలి&period; ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న à°¸‌à°¨‌ తన సినీ&comma; వ్యక్తిగత జీవితాల గురించి చెప్పుకొచ్చింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సన పూర్తి పేరు షానూర్ సన బేగమ్&period; ఆమె పదో తరగతి వరకూ చదివింది&period; ఆ తరువాత తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు&period; సనకు చిన్నతనం నుంచీ మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్ గా ఉండ‌డంతో&comma; అది గుర్తించిన అత్తమామలు ఆమెలో ఉన్న ప్రతిభను ప్రోత్సాహించారు&period; అండగా నిలబడ్డారు&period;ఆ క్ర‌మంలోనే మోడలింగ్ నుంచీ&comma; టీవీ&comma; యాంకరింగ్&comma; తర్వాత సినిమాలు ఇలా అన్నీ వరుసగా జరిగిపోయాయి&period; సన తల్లి ముస్లిం&comma; తండ్రి క్రిస్టియన్&period;&period; అయినా ముస్లిం సాంప్రదాయాల్లోనే ఎక్కువగా పెరిగింది సన&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;11677" aria-describedby&equals;"caption-attachment-11677" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-11677 size-full" title&equals;"Sana &colon; ఆ à°ª‌నిచేయ‌నందుకు అవ‌కాశాలు పోయాయి&period;&period; à°¨‌టి à°¸‌à°¨ ఆవేద‌à°¨‌&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;03&sol;sana&period;jpg" alt&equals;"Sana told why she lost many film opportunities " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-11677" class&equals;"wp-caption-text">Sana<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందు à°¤‌à°¨ అత్తయ్యకు చెప్తే ఒప్పుకోలేదని&comma; తర్వాత మళ్లీ అడిగితే ఆలోచించుకొని ఓకే చేశారట&period; అలా ఇండస్ట్రీ వైపు తన అడుగులు పడ్డాయని చెప్పింది సన&period; మీ కోడలు బురఖా వేసుకోవట్లేదేంటి&quest; బురఖా వేసుకోకుండా బయట తిరుగుతుందేంటి&quest; అని అత్తమామలను అవమానించేవారని&period;&period; అయినా గానీ వారు వాటన్నిటినీ భరించి తనకు అండ‌గా నిల‌బడ్డార‌ని పేర్కొంది&period; అప్పటికే పెళ్ళై పిల్లలున్నార‌ని చెప్ప‌డం à°µ‌à°²‌à°¨ à°¤‌à°¨‌కు హీరోయిన్ అవకాశాలు పోయాయని సనా వెల్లడించారు&period; ఇంకొన్ని సినిమాల్లో ఎక్స్ పోజింగ్ చేయమని బలవంతం చేశారని&period;&period; స్విమ్ సూట్ వేసుకోమన్నారని&period;&period; కానీ కుదరదని చెప్పడంతో చాలా అవకాశాలు పోయాయని అన్నారు&period; తాను అన్ని దేవుళ్ల‌ని పూజాస్తాన‌ని&comma; ముస్లిం అయిన కూడా తిరుపతికి కూడా వెళ్లాన‌ని à°¸‌à°¨ పేర్కొంది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago