Manchu Lakshmi : రెండోసారి త‌ల్లి కాక‌పోవ‌డానికి కార‌ణం చెప్పిన మంచు ల‌క్ష్మీ.. వైర‌ల్‌గా మారిన కామెంట్స్..

<p style&equals;"text-align&colon; justify&semi;">Manchu Lakshmi &colon; ఆడదాని జీవితం అమ్మతోనే పరిపూర్ణం అవుతుందని అంద‌రికి తెలిసిన విష‌యమే&period; అమ్మ కావాల‌ని ప్ర‌తి ఒక్క ఆడ‌బిడ్డ కోరుకుంటుది&period; అయితే కొందరికి కొన్ని à°ª‌రిస్థితుల à°µ‌à°²‌à°¨ పిల్లలు పుట్ట‌రు&period; ఆ నాటి రోజుల‌లో వారిని గొడ్రాలు అంటూ చాలా తీవ్రంగా దూషించే వారు&period; అయితే ఇప్పుడు మెడికల్ టెక్నాలజీ రావ‌డంతో ఈ టెక్నాలజీని కొంత మంది సెలబ్రిటీస్ అడాప్ట్ చేసుకున్నారు&period; à°¸‌రోగ‌సితో పిల్ల‌à°²‌కు జ‌న్మ‌నిచ్చారు&period; తెలుగు ఇండస్ట్రీలో సరోగసి అంటే చాలా ఆశ్చర్యంగా చూస్తారు&period; కానీ అద్ధె గర్భంతో విద్యా నిర్వాణకు తల్లి అయింది మంచు లక్ష్మి&period; దీనికి ఆమె వ్యక్తిగత కారణాలు ఆమెకు ఉన్నాయి&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మంచు లక్ష్మి 2006 లో చెన్నైకి చెందిన ఆండీ శ్రీనివాస్‌ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే&period; లక్ష్మీ చాలా కాలంగా ఇండియాలోనే ఉంటుండగా&comma; ఆమె భర్త మాత్రం అమెరికాలో ఉంటున్నారు&period; దీంతో వీరి పర్సనల్ లైఫ్ మీద అనేక రూమర్స్ రాగా&comma; తాను ఎందుకు భర్తతో పాటు ఉండటం లేదనే విషయం మీద ఆమె లేటెస్ట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది&period; పెళ్లి తర్వాత తాము యూఎస్ లో ఉన్నామని&comma; పిల్లలు కావాలనుకున్నప్పుడు ఇండియాకి వచ్చామని చెప్పింది&period; మన దేశంలో పిల్లల్ని పెంచినట్లు అమెరికాలో పెంచమని పేర్కొంది&period; అందుకే నేను ఇండియా వచ్చాను&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;16241" aria-describedby&equals;"caption-attachment-16241" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-16241 size-full" title&equals;"Manchu Lakshmi &colon; రెండోసారి à°¤‌ల్లి కాక‌పోవ‌డానికి కార‌ణం చెప్పిన మంచు à°²‌క్ష్మీ&period;&period; వైర‌ల్‌గా మారిన కామెంట్స్&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;manchu-lakshmi&period;jpg" alt&equals;"Manchu Lakshmi shared interesting details about her family " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-16241" class&equals;"wp-caption-text">Manchu Lakshmi<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మా వారు అమెరికాలో ఉంటారన్న మాటే కానీ&comma; అక్కడ కన్నా ఇక్కడే ఎక్కువ ఉంటారు అని తెలిపింది మంచు à°²‌క్ష్మీ&period; ప్రాథమిక పాఠశాల పిల్లల భాషా సామర్థ్యాలు పెరగాలంటే టీచ్ ఫర్ చేంజ్ అనే ఎన్ జి&period;ఓ&period; ద్యారా సాధ్యం అవుతుందని భావించిన‌ పెగాసిస్టమ్స్ మద్దతుగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు&period; à°¤‌à°¨‌కు పిల్లలు అంటే చాలా ఇష్ట‌à°®‌ని తెలిపిన మంచు à°²‌క్ష్మీ à°¤‌à°¨ ఇంటికి à°µ‌చ్చే పిల్ల‌à°²‌ని కూడా పంపించ‌à°¨‌ని చెప్పింది&period; నాకు ముగ్గురు పిల్ల‌à°²‌కు జ‌న్మనివ్వాల‌ని ఉండేది&period; కాని అది కాలేదు&period; విద్యాతో à°¸‌à°°‌à°¦‌గా గ‌డుపుతాను అని పేర్కొంది&period; పిల్ల‌à°²‌తో ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంద‌ని మంచు à°²‌క్ష్మీ తెలియ‌జేసింది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"xZTRWMssCJc" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago