నిహారిక గురించి సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన చైత‌న్య‌ తండ్రి.. !

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముద్దుల కూతురు నిహారిక ఎవ‌రు ఊహించ‌ని విధంగా షాకింగ్ విష‌యం వెల్ల‌డించింది. జూలై 5న తాను ఒక స్టేట్‌మెంట్ రిలీజ్ చేస్తూ విడాకులు తీసుకోబోతున్న‌ట్టు తెలియ‌జేసింది. హైదరాబాద్ కూక‌ట్‌ప‌ల్లిలో ఉన్న ఫ్యామిలీ కోర్టు కూడా వీరిద్దరికి విడాకులు మంజూరు చేసినట్లు వెల్లడించింది.దీంతో నిహారిక విడాకుల విష‌యం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అస‌లు నిహారిక చైత‌న్య‌ల విడాకుల వ్యవహారం ఎలా జరిగిపోయింది అనేది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు. ఏ కారణంగా వీరిద్దరూ విడిపోయారు అన్న విషయంపై కూడా క్లారిటీ లేకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే నిహారిక పై ఆమె మాజీ భర్త తండ్రి రిటైర్డ్ ఐజి ప్రభాకర్ రావు తన కుమారుడి విడాకుల గురించి వస్తున్న వార్తలపై తన సన్నిహితుల వద్ద ఈ విధంగా చెప్పుకొని బాధపడ్డారట.

నేను చాలా గౌరవంగా బ్ర‌తికాను. నిహారిక వల్ల నా ఇంట్లోనే నా మాటకు విలువ లేకుండా పోయింది.. ఇంట్లో పెద్ద వాళ్లతో ఏ రోజు కూడా ఆమె గౌరవంగా మసులుకోలేదు.. భర్త పై ప్రేమ లేదు అసలు సంసారం చేసే ఆలోచన లేదు ఎప్పుడు చూసిన బయటకు వెళ్లడం.. క్లబ్బులు పబ్బులు అంటూ తిరగడమే తప్ప కుటుంబం గురించి ఏ రోజు కూడా ఆలోచించలేదు. మెగా ఫ్యామిలీ అంటే చాలా గౌరవం కలిగిన కుటుంబం అని అనుకున్నాను. కానీ నా కొడుకు గురించి మెగా అభిమానులు ఇలా తప్పుగా మాట్లాడుతుంటే ఏ మాత్రం భ‌రించ‌లేక‌పోతున్నాను అని నిహారిక గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది.

chaitanya father told details about niharika konidela

2020 డిసెంబ‌ర్‌లో నిహారిక‌, చైత‌న్య‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మెగా కుటుంబం అంతా కలిసి ఒక పండగలా పెళ్లి వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. కరోనా సమయంలో కూడా ఖర్చుకు వెనకాడకుండా కోటలో వీళ్ళ పెళ్లి జరిగింది. అప్పట్లో నిహారిక చైతన్య పెళ్లి గురించి నేషనల్ మీడియా కూడా కవరేజ్ చేసిందంటే వీరి పెళ్లి ఏ రేంజ్‌లో జ‌రిగిందో అర్ధం చేసుకోవ‌చ్చు. పెళ్లి కోసం దాదాపు 50 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చు చేశాడ‌ని స‌మాచారం. ఇప్పుడు ఆమె విడాకులు తీసుకోవ‌డంతో ఆ డ‌బ్బులు అన్నీ కూడా బూడిద‌లో పోసిన ప‌న్నీరు అయింది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago