Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home వార్త‌లు

Manchu Lakshmi : రెండోసారి త‌ల్లి కాక‌పోవ‌డానికి కార‌ణం చెప్పిన మంచు ల‌క్ష్మీ.. వైర‌ల్‌గా మారిన కామెంట్స్..

Shreyan Ch by Shreyan Ch
July 8, 2023
in వార్త‌లు, వినోదం
Share on FacebookShare on Whatsapp

Manchu Lakshmi : ఆడదాని జీవితం అమ్మతోనే పరిపూర్ణం అవుతుందని అంద‌రికి తెలిసిన విష‌యమే. అమ్మ కావాల‌ని ప్ర‌తి ఒక్క ఆడ‌బిడ్డ కోరుకుంటుది. అయితే కొందరికి కొన్ని ప‌రిస్థితుల వ‌ల‌న పిల్లలు పుట్ట‌రు. ఆ నాటి రోజుల‌లో వారిని గొడ్రాలు అంటూ చాలా తీవ్రంగా దూషించే వారు. అయితే ఇప్పుడు మెడికల్ టెక్నాలజీ రావ‌డంతో ఈ టెక్నాలజీని కొంత మంది సెలబ్రిటీస్ అడాప్ట్ చేసుకున్నారు. స‌రోగ‌సితో పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో సరోగసి అంటే చాలా ఆశ్చర్యంగా చూస్తారు. కానీ అద్ధె గర్భంతో విద్యా నిర్వాణకు తల్లి అయింది మంచు లక్ష్మి. దీనికి ఆమె వ్యక్తిగత కారణాలు ఆమెకు ఉన్నాయి.

మంచు లక్ష్మి 2006 లో చెన్నైకి చెందిన ఆండీ శ్రీనివాస్‌ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. లక్ష్మీ చాలా కాలంగా ఇండియాలోనే ఉంటుండగా, ఆమె భర్త మాత్రం అమెరికాలో ఉంటున్నారు. దీంతో వీరి పర్సనల్ లైఫ్ మీద అనేక రూమర్స్ రాగా, తాను ఎందుకు భర్తతో పాటు ఉండటం లేదనే విషయం మీద ఆమె లేటెస్ట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. పెళ్లి తర్వాత తాము యూఎస్ లో ఉన్నామని, పిల్లలు కావాలనుకున్నప్పుడు ఇండియాకి వచ్చామని చెప్పింది. మన దేశంలో పిల్లల్ని పెంచినట్లు అమెరికాలో పెంచమని పేర్కొంది. అందుకే నేను ఇండియా వచ్చాను.

Manchu Lakshmi shared interesting details about her family
Manchu Lakshmi

మా వారు అమెరికాలో ఉంటారన్న మాటే కానీ, అక్కడ కన్నా ఇక్కడే ఎక్కువ ఉంటారు అని తెలిపింది మంచు ల‌క్ష్మీ. ప్రాథమిక పాఠశాల పిల్లల భాషా సామర్థ్యాలు పెరగాలంటే టీచ్ ఫర్ చేంజ్ అనే ఎన్ జి.ఓ. ద్యారా సాధ్యం అవుతుందని భావించిన‌ పెగాసిస్టమ్స్ మద్దతుగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. త‌న‌కు పిల్లలు అంటే చాలా ఇష్ట‌మ‌ని తెలిపిన మంచు ల‌క్ష్మీ త‌న ఇంటికి వ‌చ్చే పిల్ల‌ల‌ని కూడా పంపించ‌న‌ని చెప్పింది. నాకు ముగ్గురు పిల్ల‌ల‌కు జ‌న్మనివ్వాల‌ని ఉండేది. కాని అది కాలేదు. విద్యాతో స‌ర‌ద‌గా గ‌డుపుతాను అని పేర్కొంది. పిల్ల‌ల‌తో ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంద‌ని మంచు ల‌క్ష్మీ తెలియ‌జేసింది.

Tags: Manchu Lakshmi
Previous Post

నిహారిక గురించి సంచ‌ల‌న విష‌యాలు వెల్ల‌డించిన చైత‌న్య‌ తండ్రి.. !

Next Post

Sri Reddy : నిహారిక విడాకుల‌తో నాగ‌బాబుని తీవ్రంగా దూషించిన శ్రీరెడ్డి

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vijaykanth : విజ‌య‌కాంత్‌కు చెందిన ఈ విష‌యాలు మీకు తెలుసా..?

by Shreyan Ch
January 5, 2024

...

Read moreDetails
politics

Barrelakka : ప్ర‌చారంలో దూసుకెళుతున్న బ‌ర్రెలక్క‌.. రెస్పాన్స్ మాములుగా లేదుగా..!

by Shreyan Ch
November 21, 2023

...

Read moreDetails
politics

Mohan Babu : నా పేరుని అన‌వ‌స‌రంగా వాడుతున్నారు.. మోహ‌న్ బాబు మాస్ వార్నింగ్

by Shreyan Ch
February 29, 2024

...

Read moreDetails
politics

Byreddy Siddharth Reddy : చంద్రబాబుకి గట్టిగా ఇచ్చిప‌డేసిన బైరెడ్డి.. నువ్వే 9 ఏళ్ల‌లో ఏం చేశావు.. అంటూ వార్నింగ్..

by Shreyan Ch
August 4, 2023

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.