Manchu Lakshmi : అనుష్క గురించి మంచు ల‌క్ష్మీ అంత మాట అనేసింది ఏంటి..?

Manchu Lakshmi : మంచు మోహ‌న్ బాబు న‌ట వార‌సురాలిగా గుర్తింపు తెచ్చుకున్న మంచు ల‌క్ష్మీ న‌టిగా, హోస్ట్‌గా, నిర్మాత‌గా తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటుంది.అమెరికాలో ఏళ్ల తరబడి ఉన్న మంచు లక్ష్మి ఆలోచన పాశ్చాత్యులను తలపిస్తాయి. ఆమె హీరోయిన్ రేంజ్ లో ఫోటో షూట్స్ లో పాల్గొంటారు. హీరోయిన్ కావాలని చాలా ప్రయత్నం చేసిన మంచు లక్ష్మి ఈ మధ్య క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప‌లు టాక్ షోల‌కి గెస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న మంచు ల‌క్ష్మీ .. అనుష్క గురించి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. ఓ టీవీ షో కోసం స్వీటీని తాను గెస్ట్ గా పిలిచానని.. అయితే చివరి నిమిషం వరకు అనుష్క తనను చాలా కంగారు పెట్టిందని చెప్పుకొచ్చింది మంచు ల‌క్ష్మీ.

మంచు ల‌క్ష్మీ మాట్లాడుతూ.. నేను నా షోకు వచ్చే గెస్ట్‌లకు చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఒకసారి ఇలానే అనుష్కను నా షోకి గెస్ట్‌గా పిల‌వ‌గా, ఆ స‌మ‌యంలో చాలా టెన్ష‌న్ పెట్టింది. ‘భాగమతి’ సినిమా ప్రమోషన్స్‌లో రాజమండ్రి ఎక్కడికో వెళ్లి చిక్కుకుపోయింది. షోకు టూ డేస్ ముందు నాతో టచ్‌లో లేదు. దీంతో నాకు కంగారు మొదలైంది. షోకు వస్తుందా? రాదా? అని ఒకటే టెన్షన్ పడిపోయాను. తన ఇంటికి ఫ్లవర్స్ కూడాపంపిచాను. తన బెస్ట్ ఫ్రెండ్స్‌కి ఫోన్ చేశాను. ఇలా చాలా రకాలుగా తనను కలిసేందుకు ప్రయత్నించాను. అనుష్క తిరిగి ఇంటికి వచ్చేసరికి నా మెసేజ్‌లతో ఆమె ఫోన్ నిండిపోయింది.

Manchu Lakshmi interesting comments on anushka shetty
Manchu Lakshmi

అవి చూసి అనుష్క నాకు కాల్ చేసి.. నేను వస్తానని చెప్పానుగా అని అంది. నేను కంగారు పడ్డాను అందుకే అలా చేశాను అని చెప్పాను. కానీ షో మనం హోస్ట్ చేసినప్పుడు గెస్ట్‌లను ఇలానే చూసుకోవాలి. హే రావే షోకి అని అనలేం కదా.. అలా పిలిస్తే వచ్చే వాళ్లు.. ఇద్దరు ముగ్గురు ఉన్నారు. రాణా, రకుల్, తాప్సీలను రండి అంటే వచ్చేస్తారు. కానీ మిగిలిన వాళ్లు అలా కాదు అంటూ మంచు ల‌క్ష్మీ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. ఇక టాక్ షోస్ అంటే త‌న‌కి బోర్ వ‌చ్చేసింద‌ని, అడిగిన ప్ర‌శ్న‌లే ఎన్ని సార్లు అడుగుతామంటూ మంచు ల‌క్ష్మీ చెప్పుకొచ్చింది.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

3 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

3 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

3 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

3 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

3 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

3 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

3 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

3 months ago