Manasantha Nuvve Child Artist : మ‌న‌సంతా నువ్వే చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Manasantha Nuvve Child Artist &colon; ఒక‌ప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా క‌నిపించిన వారు ఇప్పుడు పెరిగి పెద్ద‌గై కొంద‌రు హీరోయిన్స్‌గా రాణిస్తుండ‌గా&comma; à°®‌à°°à°¿ కొంద‌రు సినిమా à°ª‌రిశ్ర‌à°®‌కు దూర‌మై పెళ్లి చేసుకున్నారు&period; అయితే à°®‌à°¨‌సంతా నువ్వే చిత్రంలో à°¨‌టించిన చిన్నారి మీ అంద‌రికి గుర్తుండే ఉంటుంది&period; ఆమె పేరు సుహాని కలిత&period;&period; 1996లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణం చిత్రంలో బాలనటిగా తెలుగు తెరకు పరిచయమైంది &period; ఆ తర్వాత పలు సినిమాల్లో బాల నటిగా కనిపించినా&period;&period; 2008లో బి&period; జయ దర్శకత్వంలో వచ్చిన సవాల్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది&period; బాలనటిగా సుహాని మనసంతా నువ్వే&comma; ఎలా చెప్పను&comma; ప్రేమంటే ఇదేరా వంటి చిత్రాల్లో నటించిన సుహాని అడ‌పాద‌à°¡‌పా à°ª‌à°²‌లు సినిమాల‌తో సంద‌à°¡à°¿ చేస్తుంటుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సుహిని&period;&period; సినిమాలతో పాటు పలు కంపెనీల యాడ్స్‌లోనూ నటించింది&period; 2008లో సవాల్‌ అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సుహాని&period; అయితే హీరోయిన్ గా గుర్తింపు రాలేదు&period; ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన సుహాని ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉంటుంది&period; అయితే ఈ అమ్మ‌డు కొన్ని నెలల క్రితం సంగీతకారుడు&comma; మోటివేషనల్‌ స్పీకర్‌ విభర్‌ హసీజాని పెళ్లి చేసుకుంది&period; సుహాని&comma; విభర్ పెళ్లి చాలా గ్రాండ్‌గా జ‌à°°‌గ‌గా&comma; వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు తెగ à°¹‌ల్‌చ‌ల్ చేశాయి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;7630" aria-describedby&equals;"caption-attachment-7630" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-7630 size-full" title&equals;"Manasantha Nuvve Child Artist &colon; à°®‌à°¨‌సంతా నువ్వే చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూశారా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;manasantha-nuvve-child-artist-suhani&period;jpg" alt&equals;"Manasantha Nuvve Child Artist suhani see how is she now " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-7630" class&equals;"wp-caption-text">Manasantha Nuvve Child Artist<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే సుహాని చిన్న‌ప్పుడు ఎలా ఉందో పెద్ద‌గా అయ్యాక కూడా అలానే క‌నిపిస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది&period; సుహాని à°®‌à°¨‌సంతా నువ్వే చిత్రంలో చిన్న‌నాటి రీమా సేన్ పాత్ర‌లో క‌నిపించి సంద‌à°¡à°¿ చేసింది&period; అప్ప‌ట‌ల్ఓ ఈ చిన్నారి హెయిర్ స్టైల్ చూసి చాలా మంది à°¤‌ల్లిదండ్రులు à°¤‌à°® పిల్ల‌à°²‌కు అలాంటి హెయిర్ స్టైల్ చేయించాల‌ని అనుకున్నారు&period; ఆ సినిమాలో సుహాని చాలా అందంగా క‌నిపిస్తూనే అద్భుతంగా à°¨‌టించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-7629" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;12&sol;manasantha-nuvve-child-artist-suhani-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago