Malaika Aurora : గ‌బ్బ‌ర్ సింగ్ పోరీ మైండ్ బ్లాక్ చేసేస్తుందిగా.. ఇంత‌లా మారిందేంటి?

<p style&equals;"text-align&colon; justify&semi;">Malaika Aurora &colon; à°ª‌à°µ‌ర్ స్టార్ à°ª‌à°µ‌న్ కళ్యాణ్ ప్ర‌ధాన పాత్రలో రూపొందిన సూప‌ర్ హిట్ చిత్రం గ‌బ్బ‌ర్ సింగ్&period; ఈ చిత్రం ఎంత సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌à°¨‌క్క‌ర్లేదు&period; ఈ చిత్రంలో ఐటెం సాంగ్‌తో అద‌à°°‌గొట్టింది బాలీవుడ్ బ్యూటీ à°®‌లైకా అరోరా&period; ఈ అమ్మ‌డు ఎప్ప‌టిక‌ప్పుడు à°¤‌à°¨ అంద‌చందాల‌తో కుర్ర‌కారు à°®‌తులు పోగొడుతూ మైండ్ బ్లాక్ చేస్తుంటుంది&period; ఐటెం సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ ముద్దుగుమ్మ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది&period; నటిగా&comma; డాన్సర్ గా ఎన్నో చిత్రాలతో అలరించింది&period; తన అందంతో కట్టిపడేసింది&period; మంచి ఫాలోయింగ్ ను సాధించుకుంది&period; తెలుగు ప్రేక్షకులను మలైకా &OpenCurlyQuote;అతిథి’&comma; &OpenCurlyQuote;గబ్బర్ సింగ్’ చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ లో నటించి మెప్పించింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్యూటీఫుల్ గా మెరిసి&comma; అదిరిపోయే డాన్స్ తో అలరించింది&period; ఆ తర్వాత మళ్లీ బాలీవుడ్ లోనే వరుస చిత్రాలతో బిజీ అవుతోంది&period; ఈ అమ్మ‌డు సోషల్ మీడియాలో చేసే à°°‌చ్చ మాములుగా ఉండ‌దు&period; ఎప్పటికప్పుడు తన గురించి అప్డేట్స్ ఇస్తూ వస్తోంది&period; ఆసక్తికరంగా పోస్టులు పెడుతూ తన అభిమానులను&comma; నెటిజన్లను ఆకట్టుకుంటోంది&period; అయితే à°®‌లైకా చేసే సంద‌à°¡à°¿ ఓ రేంజ్‌లో ఉంటుంది&period; ఒక్కోసారి జిమ్ డ్రెస్‌లో కేక పెట్టించే అందాల‌తో పిచ్చెక్కిస్తుంటుంది&period; తాజాగా à°®‌లైకా పొట్టి దుస్తుల‌లో సూప‌ర్ హాట్ లుక్స్‌తో కేక పెట్టించింది&period; à°®‌లైకా ట్రాన్స‌à°«‌ర్‌మేష‌న్ చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌à°°‌చిపోతున్నారు&period; ఆమె అందాల‌కి ఫిదా అవుతున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18334" aria-describedby&equals;"caption-attachment-18334" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18334 size-full" title&equals;"Malaika Aurora &colon; గ‌బ్బ‌ర్ సింగ్ పోరీ మైండ్ బ్లాక్ చేసేస్తుందిగా&period;&period; ఇంత‌లా మారిందేంటి&quest;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;malaika-aurora&period;jpg" alt&equals;"Malaika Aurora latest workout video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18334" class&equals;"wp-caption-text">Malaika Aurora<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మలైకా ఇంతకుముందు సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుంది&period; 19 ఏళ్ల పాటు సజావుగా సాగిన వివాహ బంధానికి 2016లో విడాకులతో ముగింపు పలికారు&period; అప్పటి నుంచి విడిగా ఉంటున్నప్పటికీ కొడుకు అర్హాన్ ఖాన్‌కు మాత్రం కోపేరెంట్స్‌గా వ్యవహరిస్తున్నారు&period; ఇక మలైకా&comma; అర్జున్ కొన్నేళ్ల డేటింగ్ తర్వాత 2019లో తమ రిలేషన్‌షిప్ గురించి పబ్లిక్‌గా రివీల్ చేశారు&period; ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తుండగా&period;&period; దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటనైతే రాలేదు&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"rCtOS6MqDzw" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago