Chandra Babu : మంత్రి రోజాకి దిమ్మ‌తిరిగిపోయే రిప్లై ఇచ్చిన చంద్ర‌బాబు

<p style&equals;"text-align&colon; justify&semi;">Chandra Babu &colon; ప్ర‌స్తుతం ఏపీలో రాజ‌కీయాలు రోజురోజుకి మరింత రంజుగా మారుతున్నాయి&period; ఒకరిపై ఒక‌రు మాట‌à°² తూటాలు పేల్చుకుంటూ హాట్ టాపిక్‌గా నిలుస్తున్నారు&period; వైసీపీ నుండి రోజా ప్ర‌త్య‌ర్ధుల‌పై దారుణ‌మైన విమ‌ర్శ‌లు గుప్పిస్తుంది&period; 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు అయినా తీసుకొచ్చాడా అని ఆమె ప్రశ్నించారు&period; తాగునీటి ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని&comma; చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని ఆమె విమర్శించారు&period; రాయలసీమలో ఒక్క నీటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేని చంద్రబాబు&comma; కనీసం చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగిన చంద్రబాబు జిల్లాలో కూడా ఒక్క ప్రాజెక్టును తీసుకుని రాలేదని అన్నారు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏపీలో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులలో ఒకటైన పూర్తి చేసింది చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు&period; పోలవరాన్ని 2018 లోనే పూర్తి చేస్తానన్న చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేదో సమాధానం ఇవ్వాలని అన్నారు&period; అయితే రోజా వ్యాఖ్య‌à°²‌కి చంద్ర‌బాబు దిమ్మ‌తిరిగిపోయే పంచ్‌లు ఇస్తూ ఆమె నోట మాట రాకుండా చేశారు&period; ఇప్పటివరకు జగన్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ వచ్చిన బాబు&period;ఇప్పుడు అభివృద్ది మంత్రాన్ని జపిస్తున్నారు&period;జగన్ పాలనలో రాష్ట్రం రావణకాష్టలా మారుతుందని వ్యాఖ్యానిస్తు ప్రజలను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు&period;ఈ నేపథ్యంలో విజన్ 2047 కార్యక్రమాన్ని చేపట్టారు&period;టీడీపీ అధికారంలోకి వస్తే 2047 నాటికి ఏపీలో భారత్ లోనే నెంబర్ ఒన్ రాష్ట్రంగా తీర్చి దిద్దుతానని చెబుతున్నారు చంద్రబాబు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;18331" aria-describedby&equals;"caption-attachment-18331" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-18331 size-full" title&equals;"Chandra Babu &colon; మంత్రి రోజాకి దిమ్మ‌తిరిగిపోయే రిప్లై ఇచ్చిన చంద్ర‌బాబు" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;08&sol;chandra-babu-5&period;jpg" alt&equals;"Chandra Babu strong counter to roja " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-18331" class&equals;"wp-caption-text">Chandra Babu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్మార్ట్ సిటీలు అంటూ&comma; సింగపూర్ తరహా డెవలప్ మెంట్ అంటూ ఇలా రకరకాల మాటలు చెప్పిన బాబు&period;ఏ ఒక్కటి నెరవేర్చలేదనేది చాలమంది చెబుతున్నా మాట&period;దీంతో మళ్ళీ ఇప్పుడు ఎన్నికలవేళ డెవెలప్ మెంట్ పేరుతో విజన్ 2047 తీసుకొస్తున్నాప్పటికి చంద్రబాబు హామీలు ప్రజల్లో ప్రజల్లో పెద్దగా ఇంపాక్ట్ చూపిస్తుందనేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"0hoHCMG1uXM" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago