Lemon Water : రోజూ ఒక్క గ్లాస్ నిమ్మ‌కాయ నీళ్ల‌ను తాగితే.. ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలిస్తే.. ఆశ్చ‌ర్య‌పోతారు..

<p style&equals;"text-align&colon; justify&semi;">Lemon Water &colon; ఏడాది పొడవునా మనకు లభించే నిమ్మకాయల శక్తి తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు&period; సంప్రదాయ ఆహారంలో&comma; మోడ్రన్ ఫుడ్ వెరైటీల్లోనూ కూడా నిమ్మకాయకు తిరుగులేదు&period; నిద్ర లేవగానే మీ రొటీన్ ను నిమ్మ రసం వేసిన నీళ్లు తాగి ప్రారంభిస్తే ఇక ఆరోజంతా మీరు ఉత్సాహంగా&comma; ఆరోగ్యంగా ఉంటారు&period; ఎలాంటి వికారాలున్నా&comma; నిద్ర సరిగ్గా రాకపోయినా&comma; అలసటగా ఉన్నా&comma; కడుపులో జీర్ణం కాకపోయినా మీలో హుషారు నింపే శక్తి నిమ్మకాయలకు ఉంది&period; కేవలం వేసవిలోనే కాదు ప్రతిరోజూ తగినంత నిమ్మరసం తీసుకుంటే బోలెడు ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు&period;&period; మరి అవేంటో తెలుసుకుందాం రండి&period; బరువు తగ్గొచ్చు&colon; ప్రతిరోజూ కాస్త నిమ్మరసం తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి&period; ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాబట్టి వేగంగా బరువు తగ్గచ్చు&period; ఇందులో పెక్టిన్ అనే పీచు పదార్థం ఉంటుంది&period; ఇది మీకు తక్కువ ఆకలిని కలిగిస్తుంది&period; దీని వల్ల చాలా సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది&period; కాబట్టి బరువు తగ్గి స్లిమ్‌ అవ్వాలనుకునేవారికి లెమన్‌ వాటర్‌ మంచి ప్రత్యామ్నాయం&period; డీహైడ్రేషన్‌ దూరం&colon; వేసవిలో మనం ఎక్కువగా డీహైడ్రేషన్‌కు గురవుతుంటాం&period; ఇటువంటి పరిస్థితుల్లో లెమన్‌ వాటర్‌ మనల్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది&period; అంతేకాదు శరీరానికి హాని కలిగించే వ్యర్థపదార్థాలను&comma; ట్యాక్సిన్లను బయటకు పంపించడంలో బాగా తోడ్పడుతుంది&period; కిడ్నీ స్టోన్స్&colon; నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ మూత్రపిండాల్లోని రాళ్లను సైతం కరిగించగలదు&period; కిడ్నీలో ఏర్పడ్డ చిన్న రాళ్ల వంటి వాటిని ముక్కలుగా చేసి మన శరీరం నుంచి ఈ చిన్న రాళ్లను బయటికి పంపేలా నిమ్మరసం అద్భుతాలను చేస్తుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;6740" aria-describedby&equals;"caption-attachment-6740" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-6740 size-full" title&equals;"Lemon Water &colon; రోజూ ఒక్క గ్లాస్ నిమ్మ‌కాయ నీళ్ల‌ను తాగితే&period;&period; ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలిస్తే&period;&period; ఆశ్చ‌ర్య‌పోతారు&period;&period; " src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;lemon-water&period;jpg" alt&equals;"Lemon Water benefits drink daily for wonderful results " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-6740" class&equals;"wp-caption-text">Lemon Water<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జీర్ణక్రియ రేటు&colon; ఉదయాన్నే కాస్త నిమ్మరసం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది&period; మలబద్దకం&comma; అజీర్తి సమస్యలు కూడా తొలగిపోతాయి&period; గ్యాస్&comma; కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు&period; చర్మ నిగారింపు&colon; నిమ్మరసంలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది&period; ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది&period; ఇది శరీరం నుండి విష పదార్థాలను తొలగిస్తుంది&period; అంతేకాదు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది&period; ఇమ్యూనిటీని పెంచుతుంది&colon; నిమ్మకాయలో విటమిన్ సి&comma; పొటాషియం ఉంటాయి&period; ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది&period; అందుకే నిమ్మరసం తీసుకుంటే చాలాసేపటి వరకు ఎనర్జిటిక్‌గా ఉంటారు&period;<&sol;p>&NewLine;

Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

7 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

7 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

10 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

10 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

10 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

10 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

10 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago