Sr NTR : ఆ సినిమాకు శ్రీదేవిని ఎన్టీఆర్ ఎందుకు వద్దన్నారు.. ఇంతకీ శ్రీదేవి ఏం చేసింది..?

Sr NTR : తెలుగు వారి గొప్ప‌ద‌నాన్ని అంత‌ర్జాతీయంగా రెప రెప‌లాడించిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్‌. న‌టుడిగా తెలుగు ప్రేక్ష‌కుడి గుండెల్లో.. నాయ‌కుడిగా తెలుగు వారి హృద‌యాల్లో ఆయ‌న వేసిన ముద్ర చిరస్మరణీయం. 295 చిత్రాల్లో ఆయ‌న పోషించ‌ని పాత్రంటూ లేదు. ప్ర‌తి పాత్ర‌కు త‌న న‌ట‌న‌తో ప్రాణం పోసిన న‌ట దిగ్గ‌జం ఎన్టీఆర్‌. ఇక అతిలోక సుందరి శ్రీదేవి గురించి తెలుగువారికి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. బాలనటిగా వెండి తెర ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా రాణించారు. ఎన్టీఆర్, శ్రీదేవి కాంబినేష‌న్ అంటే అప్ప‌ట్లో ఓ క్రేజ్ ఉండేది. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు చాలానే సూపర్ హిట్ అయ్యాయి.

కానీ ఎన్టీఆర్ తన ఒక్క సూపర్ హిట్ సినిమాలో మాత్రం శ్రీదేవిని వద్దు అని చెప్పారట. ఎన్టీఆర్ హిట్ సినిమాల లిస్ట్ లో ముందు వరుసలో ఉంటుంది ఆరాధన సినిమా. ఈ సినిమా కథ పరంగాను.. పాటల పరంగాను… ఎమోషన్ పరంగాను అభిమానులను కట్టిపడేస్తుంది. ఈ సినిమాలో అన్ని పాటలు అప్పటి స్టార్ సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారు పడాల్సింది. కానీ ఆ సమయంలో ఎన్టీఆర్ కు బాలుగారికి చిన్న విబేధాలు రావడంతో హిందీ సింగర్ మహమ్మద్ రఫీతో పాటలు పాడించారు. అయితే హీరోయిన్స్ విషయంలో కూడా ఇలానే జరిగింది.

why Sr NTR said no to sridevi for that movie
Sr NTR

మొదట ఈ సినిమాలో జయప్రదను హీరోయిన్ గా అనుకున్నారు కానీ కుదరలేదు. ఆ తర్వాత శ్రీదేవికి ఎన్టీఆర్ గా జంటగా అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఇందులో శ్రీదేవిని వద్దని.. వాణిశ్రీని హీరోయిన్ గా ఎంపిక చేసారు. గత సినిమాలో వాణిశ్రీ నటనను చూసిన ఎన్టీఆర్.. ఈ సినిమాలో ఆమె అయితేనే ఆ పాత్రకు బాగుంటుంది అని అనుకున్నారట. దీంతో ఇందులో ఎన్టీఆర్ కు వాణిశ్రీ జత కట్టింది. ఇక సినిమా విడుదలైన తర్వాత సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా ఎన్టీఆర్ – వాణిశ్రీ జంట కూడా అభిమానులకు బాగా నచ్చేసింది.

Share
Usha Rani

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago