Kumar Sangakkara : టీమిండియాపై శ్రీలంక మాజీ కెప్టెన్ మాజీ సంగ‌క్క‌ర సంచ‌ల‌న కామెంట్స్ వైర‌ల్‌

<p style&equals;"text-align&colon; justify&semi;">Kumar Sangakkara &colon; ప్ర‌స్తుతం వన్డే à°µ‌à°°‌ల్డ్ క‌ప్ 2023 చాలా ఆస‌క్తిక‌రంగా సాగుతున్న విష‌యం తెలిసిందే&period; ఈ టోర్నీలో ఎవ‌రు ఫైన‌ల్‌కి చేరుకుంటారో&comma; ఎవ‌రు టోర్నీ వైదొలుగుతార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది&period; రీసెంట్‌గా జ‌రిగిన మ్యాచ్‌లో శ్రీలంక‌పై గ్రాండ్ విక్ట‌రీ సాధించింది భార‌త్&period; ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టడం&period;&period; పాకిస్థాన్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుషీని అందిస్తోంది&period; శ్రీలంకను చిత్తుగా ఓడించి టీమిండియా సెమీస్ చేరితే &period;&period; పాకిస్తాన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు&period; వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్న ఇది నిజం&period; ఎందుకంటే టీమిండియా విజయం&period;&period; పాకిస్థాన్ జట్టుకు అవసరం కనుక&period; అందుకే భారత బౌలర్లు లంకను 55 పరుగులకే కుప్పకూల్చడం దాయాది ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుషీని అందిస్తోంది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తాజాగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక‌ని భార‌త్ చిత్తు చేసింది&period; 302 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది&period; ఈ విజయంతో 14 పాయింట్లు సాధించిన ఇండియా పాయింట్ల పట్టికలో టాపర్‌గా నిలిచింది&period; అలాగే సెమీఫైనల్ చేరిన తొలిజట్టుగా నిలిచింది&period; అయితే 302 పరుగుల తేడాతో ఓడిపోయిన లంక సెమీస్ రేసు నుంచి నిష్క్రమించి ఉంటుందని క్రికెట్ ఫ్యాన్స్ అందరూ భావించారు&period; కానీ సాంకేతికంగా లంక ఇంకా సెమీస్ రేసులో మిగిలే ఉంది&period; కానీ అద్భుతాలు జరిగితే తప్ప లంకేయులు ముందడుగు వేయడం కష్టం&period;ఈ విజ‌యం తర్వాత శ్రీలంక సెమీస్‌కి రావ‌డం క‌ష్టంగానే మారింది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;21452" aria-describedby&equals;"caption-attachment-21452" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-21452 size-full" title&equals;"Kumar Sangakkara &colon; టీమిండియాపై శ్రీలంక మాజీ కెప్టెన్ మాజీ సంగ‌క్క‌à°° సంచ‌à°²‌à°¨ కామెంట్స్ వైర‌ల్‌" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;sangakkara&period;jpg" alt&equals;"Kumar Sangakkara sensational comments on indian cricket team " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-21452" class&equals;"wp-caption-text">Kumar Sangakkara<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే భార‌త్ విజ‌యం సాధించిన à°¤‌ర్వాత శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగ‌క్క‌à°° ఆస‌క్తిర కామెంట్స్ చేశారు&period; భార‌à°¤ బౌల‌ర్స్ అద్బుత‌మైన ప్ర‌à°¦‌ర్శ‌à°¨ క‌à°¨‌à°¬‌రిచార‌ని&comma; వారి అద్భుత ప్ర‌à°¦‌ర్శ‌à°¨ à°µ‌à°²‌à°¨ భార‌త్ సులువుగా గెలిచింద‌ని అన్నారు&period; ప్ర‌స్తుతం కుమార సంగ‌క్క‌à°° చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారుత‌న్నాయి&period; పాయింట్లపట్టికలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా&period;&period; మిగతా మ్యాచ్‌లలో ఇంగ్లండ్&comma; బంగ్లాదేశ్&comma; అఫ్ఘానిస్థాన్‌లతో తలపడాల్సి ఉంది&period; ప్రస్తుతం కంగారూలు ఉన్న ఫామ్ ప్రకారం బంగ్లాదేశ్&comma; అఫ్ఘానిస్థాన్‌లపై సులువుగా గెలిచే అవకాశం ఉంది&period; దీంతో 12 పాయింట్లతో ఆసీస్ కూడా సెమీస్ బెర్తు దక్కించుకుంటుంది&period; ఇక మిగిలిన ఒక బెర్తు కోసం న్యూజిలాండ్&comma; పాకిస్థాన్ పోటీపడుతున్నాయి&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago