Telugu News 365
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్
No Result
View All Result
Telugu News 365
Home క్రీడ‌లు

Kumar Sangakkara : టీమిండియాపై శ్రీలంక మాజీ కెప్టెన్ మాజీ సంగ‌క్క‌ర సంచ‌ల‌న కామెంట్స్ వైర‌ల్‌

Shreyan Ch by Shreyan Ch
November 4, 2023
in క్రీడ‌లు, వార్త‌లు
Share on FacebookShare on Whatsapp

Kumar Sangakkara : ప్ర‌స్తుతం వన్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2023 చాలా ఆస‌క్తిక‌రంగా సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ టోర్నీలో ఎవ‌రు ఫైన‌ల్‌కి చేరుకుంటారో, ఎవ‌రు టోర్నీ వైదొలుగుతార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. రీసెంట్‌గా జ‌రిగిన మ్యాచ్‌లో శ్రీలంక‌పై గ్రాండ్ విక్ట‌రీ సాధించింది భార‌త్. ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టడం.. పాకిస్థాన్ ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుషీని అందిస్తోంది. శ్రీలంకను చిత్తుగా ఓడించి టీమిండియా సెమీస్ చేరితే .. పాకిస్తాన్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వినడానికి కాస్త విడ్డూరంగా ఉన్న ఇది నిజం. ఎందుకంటే టీమిండియా విజయం.. పాకిస్థాన్ జట్టుకు అవసరం కనుక. అందుకే భారత బౌలర్లు లంకను 55 పరుగులకే కుప్పకూల్చడం దాయాది ఫ్యాన్స్‌కు ఫుల్ ఖుషీని అందిస్తోంది.

తాజాగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక‌ని భార‌త్ చిత్తు చేసింది. 302 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ విజయంతో 14 పాయింట్లు సాధించిన ఇండియా పాయింట్ల పట్టికలో టాపర్‌గా నిలిచింది. అలాగే సెమీఫైనల్ చేరిన తొలిజట్టుగా నిలిచింది. అయితే 302 పరుగుల తేడాతో ఓడిపోయిన లంక సెమీస్ రేసు నుంచి నిష్క్రమించి ఉంటుందని క్రికెట్ ఫ్యాన్స్ అందరూ భావించారు. కానీ సాంకేతికంగా లంక ఇంకా సెమీస్ రేసులో మిగిలే ఉంది. కానీ అద్భుతాలు జరిగితే తప్ప లంకేయులు ముందడుగు వేయడం కష్టం.ఈ విజ‌యం తర్వాత శ్రీలంక సెమీస్‌కి రావ‌డం క‌ష్టంగానే మారింది.

Kumar Sangakkara sensational comments on indian cricket team
Kumar Sangakkara

అయితే భార‌త్ విజ‌యం సాధించిన త‌ర్వాత శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగ‌క్క‌ర ఆస‌క్తిర కామెంట్స్ చేశారు. భార‌త బౌల‌ర్స్ అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచార‌ని, వారి అద్భుత ప్ర‌ద‌ర్శ‌న వ‌ల‌న భార‌త్ సులువుగా గెలిచింద‌ని అన్నారు. ప్ర‌స్తుతం కుమార సంగ‌క్క‌ర చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారుత‌న్నాయి. పాయింట్లపట్టికలో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా.. మిగతా మ్యాచ్‌లలో ఇంగ్లండ్, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్‌లతో తలపడాల్సి ఉంది. ప్రస్తుతం కంగారూలు ఉన్న ఫామ్ ప్రకారం బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్‌లపై సులువుగా గెలిచే అవకాశం ఉంది. దీంతో 12 పాయింట్లతో ఆసీస్ కూడా సెమీస్ బెర్తు దక్కించుకుంటుంది. ఇక మిగిలిన ఒక బెర్తు కోసం న్యూజిలాండ్, పాకిస్థాన్ పోటీపడుతున్నాయి.

Tags: Kumar Sangakkara
Previous Post

CM KCR : ఏంది జ‌గ‌న్.. నాలుగేళ్లుగా ఏం పీకిన‌వ్ అంటూ జ‌గ‌న్‌పై కేసీఆర్ ఫైర్

Next Post

Urfi Javed : ఉర్ఫీ జావెద్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు ..అలా తీసుకెళ్లారేంటి..!

Shreyan Ch

Shreyan Ch

Related Posts

క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

December 23, 2024
వినోదం

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

December 23, 2024
politics

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

September 23, 2024
politics

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

September 22, 2024
politics

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

September 21, 2024
వినోదం

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

September 20, 2024

POPULAR POSTS

వార్త‌లు

Vishnu Priya : పెళ్లి అయితే వెంట‌నే శోభ‌న‌మే.. విష్ణు ప్రియ బోల్డ్ కామెంట్స్..

by Shreyan Ch
May 27, 2023

...

Read moreDetails
politics

చంద్ర‌బాబు గురించి ఆ అమ్మాయి భ‌లే చెప్పిందిగా.. మాట‌లు వింటే త‌ప్ప‌క బాబుకే ఓటేస్తారు..!

by Shreyan Ch
November 3, 2023

...

Read moreDetails
politics

KTR Son Himanshu : కేటీఆర్ త‌న‌యుడు పోలీసుల‌ని నానా ర‌కాలుగా హింసించాడు.. ఏఎస్ రావు సంచ‌ల‌న‌ కామెంట్స్..

by Shreyan Ch
January 18, 2024

...

Read moreDetails
క్రీడ‌లు

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

by editor
December 23, 2024

...

Read moreDetails
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© 2022. All Rights Reserved. Telugu News 365.

No Result
View All Result
  • వార్త‌లు
  • ఆరోగ్యం
  • ఆహారం
  • టెక్నాల‌జీ
  • వినోదం
  • ఫీచ‌ర్డ్‌
  • రాజ‌కీయాలు
  • ప్ర‌త్యేక ఆస‌క్తి
  • వీడియోలు
  • వైర‌ల్‌
  • క్రీడ‌లు
  • క్రైమ్‌
  • బిజినెస్

© 2022. All Rights Reserved. Telugu News 365.