Kriti Sanon : పింక్ క‌ల‌ర్ డ్రెస్‌లో ఎద ఎత్తుల‌ని చూపిస్తూ కృతి స‌న‌న్ ర‌చ్చ‌

<p style&equals;"text-align&colon; justify&semi;">Kriti Sanon &colon; à°®‌హేష్ బాబు à°µ‌న్ నేనొక్క‌డినే చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి à°ª‌రిచ‌à°¯‌మైన అందాల ముద్దుగుమ్మ కృతి à°¸‌à°¨‌న్&period; చూడ చ‌క్క‌ని అందం&comma; ఆక‌ట్టుకునే అభిన‌యంతో ఈ భామ క‌ట్టిప‌డేస్తుంది&period; à°®‌హేష్ సినిమా à°¤‌ర్వాత కృతి à°¸‌à°¨‌న్ నాగ చైతన్యకు జోడిగా నటించిన దోచేయ్ చిత్రం కూడా నిరాశపరచడంతో కృతి సనన్ బాలీవుడ్ బాట పట్టింది&period; ఈ నిర్ణయం ఆమెకు మంచి ఫలితాన్ని ఇచ్చింది&period; బాలీవుడ్ లో వరుస సక్సెస్ లు రావడంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది&period; ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు&period; అయితే చాలా రోజుల à°¤‌ర్వాత ప్ర‌భాస్ à°¨‌టించిన ఆదిపురుష్ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని à°ª‌à°²‌క‌రించింది&period; ఈ సినిమా కూడా బాక్సాఫీస్ à°¦‌గ్గ‌à°° బోల్తా కొట్టింది&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆదిపురుష్ చిత్రంలో కృతి సనన్ సీతాదేవి పాత్రలో నటించి మెప్పించింది&period; ఆమె పాత్రకి సంబంధించి ఎలాంటి సమస్య లేదు&period; ఇతర పాత్రల్లో దర్శకుడు ఓం రౌత్ వాడిన కాస్ట్యూమ్స్ గ్రాఫిక్స్&comma; డైలాగ్స్ పై వివాదాలు చెలరేగాయి&period; అయితే ఇప్ప‌ట్లో కృతి à°®‌ళ్లీ టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చే అవ‌కాశం లేద‌నిపిస్తుంది&period; అయితే కృతి సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌&period; ఎప్ప‌టిక‌ప్పుడు ఇంట్రెస్టింగ్ పోస్ట్‌à°²‌తో à°°‌చ్చ లేపుతుంది&period; తాజాగా కృతి సనన్ పింక్ క‌à°²‌ర్ డ్రెస్‌లో అదరహో అనిపించే ఫోజులు ఇచ్చింది&period; కళ్ళు చెదిరే అందాలు రివీల్ చేస్తూ ఆమె ధరించిన డ్రెస్ ఇంకా హీటు పెంచేస్తోంది&period; నడుము అందాల‌ని చూపిస్తూ వయ్యారంగా కృతి ఇస్తున్న ఫోజులు కిరాక్ అనే చెప్పాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;22169" aria-describedby&equals;"caption-attachment-22169" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-22169 size-full" title&equals;"Kriti Sanon &colon; పింక్ క‌à°²‌ర్ డ్రెస్‌లో ఎద ఎత్తుల‌ని చూపిస్తూ కృతి à°¸‌à°¨‌న్ à°°‌చ్చ‌" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;11&sol;kriti-sanon&period;jpg" alt&equals;"Kriti Sanon latest pink color dress video viral " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-22169" class&equals;"wp-caption-text">Kriti Sanon<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కృతి à°¸‌à°¨‌న్ అందాల‌ని చూసి కుర్రాళ్లు బిత్త‌à°°‌పోతున్నారు&period; బ్యూటీ అందాల‌ని చూసి మైమ‌à°°‌చిపోతున్నారు&period; ప్ర‌స్తుతం కృతి క్యూట్ లుక్స్ థ్రిల్ చేస్తున్నాయి&period; కృతి సనన్ ఎలాంటి క్రేజీ చిత్రంలో నటించినా ఆమెకి సక్సెస్ ఆమడ దూరంలో ఉంటోంది&period; చివరగా టైగర్ ష్రాఫ్ సరసన నటించిన గణపథ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది&period; కృతి సనన్ కి వరుసగా భారీ చిత్రాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి కానీ విజయాలు దక్కడం లేదు&period; కృతి సనన్ వరుస పరాజయాల నేపథ్యంలో ఆమె కి సౌత్ లో అవకాశాలు వస్తాయో రావో చూడాలి&period; ఆదిపురుష్ చిత్రంపై కృతి చాలానే ఆశలు పెట్టుకుంది&period; కానీ ఆ చిత్రం నిరాశపరిచింది&period;<&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago