Kriti Sanon : మహేష్ బాబు వన్ నేనొక్కడినే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన అందాల ముద్దుగుమ్మ కృతి సనన్. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అభినయంతో ఈ భామ కట్టిపడేస్తుంది. మహేష్ సినిమా తర్వాత కృతి సనన్ నాగ చైతన్యకు జోడిగా నటించిన దోచేయ్ చిత్రం కూడా నిరాశపరచడంతో కృతి సనన్ బాలీవుడ్ బాట పట్టింది. ఈ నిర్ణయం ఆమెకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. బాలీవుడ్ లో వరుస సక్సెస్ లు రావడంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు. అయితే చాలా రోజుల తర్వాత ప్రభాస్ నటించిన ఆదిపురుష్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
ఆదిపురుష్ చిత్రంలో కృతి సనన్ సీతాదేవి పాత్రలో నటించి మెప్పించింది. ఆమె పాత్రకి సంబంధించి ఎలాంటి సమస్య లేదు. ఇతర పాత్రల్లో దర్శకుడు ఓం రౌత్ వాడిన కాస్ట్యూమ్స్ గ్రాఫిక్స్, డైలాగ్స్ పై వివాదాలు చెలరేగాయి. అయితే ఇప్పట్లో కృతి మళ్లీ టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చే అవకాశం లేదనిపిస్తుంది. అయితే కృతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ పోస్ట్‌లతో రచ్చ లేపుతుంది. తాజాగా కృతి సనన్ పింక్ కలర్ డ్రెస్‌లో అదరహో అనిపించే ఫోజులు ఇచ్చింది. కళ్ళు చెదిరే అందాలు రివీల్ చేస్తూ ఆమె ధరించిన డ్రెస్ ఇంకా హీటు పెంచేస్తోంది. నడుము అందాలని చూపిస్తూ వయ్యారంగా కృతి ఇస్తున్న ఫోజులు కిరాక్ అనే చెప్పాలి.
![Kriti Sanon : పింక్ కలర్ డ్రెస్‌లో ఎద ఎత్తులని చూపిస్తూ కృతి సనన్ రచ్చ Kriti Sanon latest pink color dress video viral](http://3.0.182.119/wp-content/uploads/2023/11/kriti-sanon.jpg)
కృతి సనన్ అందాలని చూసి కుర్రాళ్లు బిత్తరపోతున్నారు. బ్యూటీ అందాలని చూసి మైమరచిపోతున్నారు. ప్రస్తుతం కృతి క్యూట్ లుక్స్ థ్రిల్ చేస్తున్నాయి. కృతి సనన్ ఎలాంటి క్రేజీ చిత్రంలో నటించినా ఆమెకి సక్సెస్ ఆమడ దూరంలో ఉంటోంది. చివరగా టైగర్ ష్రాఫ్ సరసన నటించిన గణపథ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. కృతి సనన్ కి వరుసగా భారీ చిత్రాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి కానీ విజయాలు దక్కడం లేదు. కృతి సనన్ వరుస పరాజయాల నేపథ్యంలో ఆమె కి సౌత్ లో అవకాశాలు వస్తాయో రావో చూడాలి. ఆదిపురుష్ చిత్రంపై కృతి చాలానే ఆశలు పెట్టుకుంది. కానీ ఆ చిత్రం నిరాశపరిచింది.