Krishnamma OTT : రిలీజ్ అయిన వారం రోజుల‌కే ఓటీటీలోకి కృష్ణ‌మ్మ‌.. ఎక్క‌డ చూడొచ్చు అంటే..!

Krishnamma OTT : ఒక‌ప్పుడు థియేట‌ర్స్‌లో రిలీజైన సినిమా ఓటీటీలోకి రావ‌డానికి క‌నీసం 3 నెల‌లు అయిన సమ‌యం ప‌ట్టేది. కాని ఇప్పుడు వారం తిర‌గ‌కుండానే ఓటీటీలోకి వ‌చ్చేస్తుంది. తాజాగా స‌త్య‌దేవ్ న‌టించిన చిత్రం ఏకంగా వారం రోజులకే ఓటీటీలోకి అడుగుపెట్టి ఆడియన్స్‌కి షాకిచ్చింది. హీరో సత్యదేవ్ రివెంజ్ డ్రామా ‘కృష్ణమ్మ’ గత శుక్రవారం (మే 10) థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాగా, ఈ మూవీకి పాజిటివ్ టాక్ కూడా వ‌చ్చింది. అయితే ఏం జ‌రిగిందో ఏమో తెలియ‌దు కాని పెద్ద‌గా ఆడియ‌న్స్ థియేట‌ర్స్‌కి రాలేదు. అయితే స‌రిగ్గా ఆక్యుపెన్సీ లేక‌పోవ‌డంతో మూవీని ఓటీటీలోకి తీసుకొచ్చారు.

కృష్ణమ్మ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. నేడు 17నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమా .. తెలుగు సినిమాకు ఆడియోలో ఇంగ్లీష్ సబ్‌ టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమాకి మంచి టాక్ వచ్చినా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు రాబట్టలేకపోయింది కృష్ణమ్మ. ఈ మధ్య కాలంలో ఇంత తక్కువ సమయంలో ఓటీటీలో మరే తెలుగు సినిమా రాలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఓటీటీలో కృష్ణమ్మ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

Krishnamma OTT know the date and streaming details
Krishnamma OTT

నిజానికి కృష్ణ‌మ్మ‌ సినిమాను సత్యదేవ్ కూడా గట్టిగానే ప్రమోట్ చేశాడు. రివ్యూల్లో కూడా సత్యదేవ్ నటనకి మంచి మర్కులు పడ్డాయి. కానీ ఆడియన్స్ మాత్రం థియేటర్లకి రాకుండా హ్యాండ్ ఇచ్చారు. ఐపీఎల్ సీజన్ కావడంతో ఈ మధ్య కాలంలో సినిమాల పరిస్థితి పెద్దగా బాలేదు. అందులోనూ ఎలక్షన్ హడావిడి కూడా నడుస్తుండటంతో పెద్ద సినిమాలు ఏవీ థియేటర్లలో అడుగుపెట్టలేదు. దీంతో చిన్న సినిమాలను ప్రేక్షకులు పట్టించుకోవడం లేదు. నిమాకు ప్ర‌జెంట‌ర్‌గా కొర‌టాల శివ వ్య‌వ‌హ‌రించ‌డంలో కృష్ణ‌మ్మ‌పై బ‌జ్ బాగానే ఏర్ప‌డింది. ప్ర‌మోష‌న్స్‌లో సుకుమార్‌తో పాటు ప‌లువురు అగ్ర ద‌ర్శ‌కులు పాల్గొన‌డం, ట్రైల‌ర్‌, టీజ‌ర్స్ ఆక‌ట్టుకోవ‌డంతో గ‌త వారం రిలీజైన తెలుగు సినిమాల్లో కృష్ణ‌మ్మపైనే ఎక్కువ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

6 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

1 day ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago