Ashu Reddy : జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూ రెడ్డి గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ భామ బిగ్ బాస్‌లోకి పోయాక మరింత పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది.. బిగ్ బాస్ నుంచి వచ్చిన నాటి నుంచి మొదలు మెల్లమెల్లగా అందాల గేట్లు ఎత్తివేస్తూ వచ్చిన ఈ సుందరి ఇప్పుడు బాలీవుడ్ కథానాయికలను తలదన్నేలా అంగాంగ ప్రదర్షణలతో రెచ్చిపోతోంది. ఏమైందో ఏమో కాని ఈ మధ్య కాలంలో అషూ రెడ్డి బాగా ఛేంజ్ అయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కత్తి లాంటి ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. సినిమాల్లో అవకాశాల కోసం గట్టిగా ట్రై చేస్తున్న అషూ తాజాగా మరో ఫొటోషూట్‌తో రచ్చ లేపింది. ఈ ఫొటోల్లో బ్లూ కలర్ ఔట్‌ఫిట్‌లో క్లీవేజ్ షోతో కవ్వించింది.
ప్రస్తుతం నాలుగైదు సినిమాల్లో నటిస్తోన్న అషూ రెడ్డి ఈ మధ్య ఎక్కువగా బయటి దేశాల్లోనే కనిపిస్తూ అక్కడే రోజుకో రకమైన అవతార్‌లో షూట్లు నిర్వహిస్తూ యూత్‌కు నిద్ర కరువయ్యేలా చేస్తోంది. గడిచిన పది పదిహేను రోజులుగా వేసి డ్రెస్ వేయకుండా బ్లాక్, వైట్, రెడ్, బ్లూ అంటూ రోజుకో కలర్ షార్ట్ ఔట్‌ఫిట్లతో ఎద అందాలన్నీ ప్రదర్శిస్తూ చేసిన ఫొటోషూట్లు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ మారాయి. తాజాగా అషు రెడ్డి స్విట్జర్లాండ్‌లో ఓ యాప్ ప్రమోషన్ షూట్‌లో డ్రెస్‌ను సరి చేసుకుంటూ అటూ ఇటూ తిరిగిన వీడియో ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్‌గా మారింది. అలా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుండగానే తాజాగా విడుదల చేసిన మరో వీడియోలో ధగధగ మెరిసే వైట్ స్లీవ్ డ్రెస్‌లో అందాలు ఒలకబోస్తూ వయ్యారాలు బోయింది ఈ జూనియర్ సమంత.
అషురెడ్డి నటిగా కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. చల్ మోహన రంగా సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఆషురెడ్డి బాయ్ ఫ్రైడ్ ఫర్ హైర్ అనే మూవీలో ఒక హీరోయిన్ గా నటించింది. ఏ మాస్టర్ పీస్ అనే సూపర్ హీరో మూవీలో ప్రస్తుతం నటిస్తోంది. సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ని ఆషురెడ్డి సొంతం చేసుకుంది. ఆర్జీవీతో చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ఆషురెడ్డికి ఊహించని ఇమేజ్ తీసుకొచ్చింది. కెరియర్ ఆరంభంలో బొద్దుగా ఉండే ఆషురెడ్డి ప్రస్తుతం స్లిమ్ లుక్ లోకి మారిపోయి తెగ రచ్చ చేస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…