Shiksha Das : ఐపీఎల్‌లో హీటు పెంచుతున్న బెంగాలీ బ్యూటీ.. టాలీవుడ్‌లోకి ఎంట్రీ..?

Shiksha Das : ఐపీఎల్ టోర్నమెంట్ ప్ర‌తి ఒక్క‌రికి మంచి మ‌జాని అందిస్తుంటుంది. క్రికెట్ ప్రియులు, హీరోయిన్స్,ప‌లువురు స్టార్స్ కూడా ఐపీఎల్‌లో తెగ సంద‌డి చేస్తుంటారు. ప్ర‌తి ఏడాది కూడా కొంద‌రు భామ‌లు ఐపీఎల్‌తో ఫేమ‌స్ అవుతుండ‌డం మ‌నం చూశాం. గతేడాది గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్ల తరఫున వేర్వేరుగా ఇద్దరు మిస్టరీ గర్ల్స్ చేసిన సందడి ఎంత వైరల్ గా మారిందో మనం చూశాం. తర్వాత వారు సాహిబా షెర్నీ, అదితి హుండియా అని తెలిసింది. అదే విధంగా ఇప్పుడు కూడా బెంగాలీ అమ్మాయి ఐపీఎల్ స్టాండ్ లో సందడి చేస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. కోల్‌కత్తా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కెమెరా కంటికి చిక్కింది ఒక అమ్మాయి.

ఆ అమ్మాయి ఎవరు అంటూ ఔత్సాహికులైన నెటిజన్లు వెతకడం ప్రారంభించారు. దీంతో ఆమె సోషల్ మీడియాలో విపరీతంగా పాపులర్ అయ్యింది. కిక్కిరిసిన స్టేడియంలో నిల్చొని ఫిగర్ హగ్ క్రాప్ టాప్ లో ఫోజులిచ్చి తన స్టన్నింగ్ ఫిగర్ ను ప్రదర్శించింది ఆ యువతి. అసలు ఆమె ఎవరని ఆరా తీస్తే బెంగాలీ నటి, మోడల్ శిక్షా దాస్ అని తెలిసింది. ఆమె కేకేఆర్ కు మద్దతుగా క్రికెట్ చూసేందుకు వచ్చిందని తెలిసింది. ప్రస్తుతం శిక్షా దాస్ పిక్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా మందికి ఆమె పేరు కూడా తెలియదు కానీ ఇప్పటికీ ఆ ఫోటోలను వారి వైరల్, స్పైసీనెస్, ఆమె మెరిసే చిరునవ్వు కోసం షేర్ చేస్తున్నారు. ఈ అమ్మ‌డిని ఇలా చూసి ప్ర‌తి ఒక్క‌రు చిత్తైపోతున్నారు.

Shiksha Das reportedly got offer from tollywood
Shiksha Das

ఇప్పుడు ఈ బ్యూటీ సినీ రంగంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఈ అమ్మ‌డిపై టాలీవుడ్ ఫోక‌స్ మ‌ళ్లింద‌ని చెబుతున్నారు. పూరి జగ‌న్నాథ్, ఆర్జీవీ లాంటి ప్ర‌ముఖులు ఈ భామ‌కు అవ‌కాశం ఇచ్చేందుకు వెన‌కాడ‌రని టాక్ వినిపిస్తుంది. ముఖ్యంగా ఆర్జీవీ ఎప్పుడు కొత్త టాలెంట్‌నిప‌రిచ‌యం చేస్తూ ఉంటాడు. ఈ క్ర‌మంలో బెంగాలీ బ్యూటీనిఆ ప‌రిచ‌యం చేసిన ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదు. ఒక‌సారి ఎంట్రీ ఇస్తే మ‌ళ్లీ వెన‌క్కి తిరిగే చూసే అవ‌కాశం ఉండ‌దు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago