Krishna Mahesh Babu : మ‌హేష్ బాబు – కృష్ణ సూప‌ర్ ఎడిట్ వీడియో.. ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..

<p style&equals;"text-align&colon; justify&semi;">Krishna Mahesh Babu &colon; టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ à°¨‌వంబ‌ర్ 15à°¨ అనారోగ్యం కారణంగా కన్నుమూసిన విషయం అందరికీ తెలిసిందే&period;సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఒక్కసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీ మూగబోయింది&period; ఆయ‌నను క‌à°¡‌సారి చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుండి చాలా మంది అభిమానులు తండోప‌తండాలుగా à°µ‌చ్చారు&period; కృష్ణ సాధించిన ఘనతల్ని గుర్తు చేసుకుంటూ ఆయ‌à°¨‌కు నివాళి అర్పించారు&period; ఇక కృష్ణ à°®‌à°°‌ణం à°¤‌ర్వాత సోష‌ల్ మీడియాలో అయితే ఆయ‌à°¨‌పై అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో à°°‌కంగా అభిమానం చాటుకుంటున్నారు&period; తాజాగా ఒక నెటిజన్ సూపర్ స్టార్ కృష్ణ&comma; మహేష్ బాబు చేసిన సినిమాల్లోని సేమ్ టు సేమ్స్ సీన్స్‌ని ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది&period; మహేష్ బాబు చిన్నప్పుడే సినిమాల్లో నటించగా&period;&period; కృష్ణతో కలిసి కూడా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు&period; కృష్ణ దాదాపు 350కి పైగా చిత్రాల్లో నటించగా&period;&period; మహేష్‌బాబు బాల నటుడిగా 9 సినిమాలు&comma; హీరోగా ఇప్పటికే 27 సినిమాల్లో యాక్ట్ చేశాడు&period; ప్రస్తుతం రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి&period; దాంతో నెటిజన్ కృష్ణ&comma; మహేష్ బాబు నటించిన సినిమాల్లో కామన్‌గా ఉన్న కొన్ని సీన్స్‌ని ఎడిట్ చేశాడు&period; ఈ ఎడిట్ చూసిన భలే ఎడిటింగ్ చేశావ్ అంటూ పొగ‌డ్త‌à°² à°µ‌ర్షం కురిపిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;6607" aria-describedby&equals;"caption-attachment-6607" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-6607 size-full" title&equals;"Krishna Mahesh Babu &colon; à°®‌హేష్ బాబు - కృష్ణ సూప‌ర్ ఎడిట్ వీడియో&period;&period; ఘ‌ట్ట‌à°®‌నేని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ&period;&period;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2022&sol;11&sol;krishna-mahesh-babu&period;jpg" alt&equals;"Krishna Mahesh Babu fan edit video viral on social media" width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-6607" class&equals;"wp-caption-text">Krishna Mahesh Babu<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఇదిలా ఉంటే కృష్ణను కడ సారి చోరీ చూపుకు వచ్చిన అభిమానులను చూసి యావత్ సినీ ప్రపంచం ఆశ్చర్యపోయింది&period; సూపర్ స్టార్ కృష్ణ మరణంతో మహేష్ బాబు చాలా కృంగిపోయారు&period;ఒకే ఏడాదిలో వరుసగా మూడు మరణాలు చోటు చేసుకోవడంతో మహేష్ బాబు దిగ్భ్రాంతికి లోనయ్యారు&period; ఈ క్రమంలోనే మహేష్ బాబు అభిమానులు అన్న నువ్వు అదైర్య పడకు మీకు మేము ఉన్నాము అంటూ మహేష్ బాబుకు ధైర్యం చెప్పారు&period; ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి మంచి వ్యక్తి తెచ్చుకున్న ఆ నట శేఖరుడికి రాజకీయ నాయకులు తెలుగు సినీ ప్రముఖులు అభిమానులు ఘనంగా నివాళులు అర్పించారు&period;<&sol;p>&NewLine;<p><amp-twitter data-tweetid&equals;"1593957273248075779" layout&equals;"responsive" width&equals;"600" height&equals;"480"><&sol;amp-twitter><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

9 months ago