Kota Srinivasa Rao : స్టార్ హీరోల రెమ్యున‌రేష‌న్‌పై కోట శ్రీనివాస‌రావు షాకింగ్ కామెంట్స్..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Kota Srinivasa Rao &colon; à°¨‌ట‌à°¨‌కు పెట్టిన కోట&period;&period; విల‌క్ష‌à°£ à°¨‌టుడు కోట శ్రీనివాస‌రావు&period; ఆయ‌à°¨ చేయ‌ని పాత్ర లేదు&period; క‌మెడీయ‌న్‌గా&comma; విల‌న్‌గా&comma; à°¸‌పోర్టింగ్ పాత్ర‌à°²‌లో à°¨‌టించి మెప్పించాడు&period; ఒక‌ప్పుడు à°¨‌ట‌à°¨‌తో ఎంత‌గానో అల‌రించిన కోట శ్రీనివాస‌రావు à°µ‌à°¯‌స్సు పైబ‌డ్డాక ఇంటికే à°ª‌రిమితం అయ్యాడు&period; అలానే à°ª‌లు à°¸‌మావేశాల‌లో కాంట్ర‌à°µ‌ర్షియల్ కామెంట్స్ చేస్తూ వార్త‌à°²‌లో నిలుస్తున్నాడు&period; à°¤‌à°¨‌కు à°¨‌చ్చ‌ని విష‌యాల‌పై ఓపెన్‌గా కామెంట్స్ చేసేస్తుంటారు&period; రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయ‌à°¨ స్టార్ హీరోల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు&period; సీనియర్ ఎన్టీఆర్‌లా à°®‌రొక‌రు రార‌ని&comma; ఆయ‌à°¨ à°®‌ళ్లీ పుడితే à°¤‌ప్ప అని అన్నారు కోట శ్రీనివాస‌రావు&period;<&sol;p><div class&equals;"jeg&lowbar;ad jeg&lowbar;ad&lowbar;article jnews&lowbar;content&lowbar;inline&lowbar;ads "><div class&equals;'ads-wrapper align-right '><&sol;div><&sol;div>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదే à°¸‌à°®‌యంలో &OpenCurlyQuote;ఎన్టీఆర్-ఎఎన్నార్&period;&period;శోభన్&period;&period;కృష్ణ ఎవ్వరూ ఏనాడూ తమ రెమ్యూనిరేషన్ గురించి బాహాటంగా మాట్లాడలేదు&period; కానీ ఇప్పుడు నేను రోజుకు రెండు కోట్లు తీసుకుంటా అని ఓపెన్ గా చెప్పడం ఏమిటి&quest;’ ఇది అస‌లు బాగోలేదు అని కోట శ్రీనివాస‌రావు అన్నారు&period; &OpenCurlyQuote;ఇవ్వాళ సినిమా లేదు&period;&period;మిగిలింది సర్కస్ నే&period; విషాద గీతాలకు కూడా డ్యాన్స్ లు చేస్తున్నారు&period; బాత్ రూమ్ బ్రష్ నుంచి బంగారం ప్రకటన వరకు అన్నీ హీరోలే చేస్తే మిగిలిన నటులు ఎలా బతకాలి’ అని నేటి సినిమాలపై కోట కొంత ఘాటు వ్యాఖ్య‌లు చేశారు&period; à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్‌ను ఉద్దేశించే కోట శ్రీనివాస‌రావు అలాంటి మాట‌లు మాట్లాడార‌ని నెటిజ‌న్స్ భావిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;14666" aria-describedby&equals;"caption-attachment-14666" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-14666 size-full" title&equals;"Kota Srinivasa Rao &colon; స్టార్ హీరోల రెమ్యున‌రేష‌న్‌పై కోట శ్రీనివాస‌రావు షాకింగ్ కామెంట్స్&period;&period;&excl;" src&equals;"https&colon;&sol;&sol;telugunews365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;06&sol;kota-srinivasa-rao&period;jpg" alt&equals;"Kota Srinivasa Rao sensational comments on remuneration " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-14666" class&equals;"wp-caption-text">Kota Srinivasa Rao<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్ప‌ట్లో ఓ సంద‌ర్భంలో à°ª‌à°µ‌న్ క‌ళ్యాణ్ à°ª‌బ్లిక్ మీటింగ్‌లో మాట్లాడుతూ తాను రోజుకి రెండు కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాన‌ని చెప్పారు&period; ఇప్పుడు కోట దానిపైనే కామెంట్స్ చేశారంటున్నారు నెటిజ‌న్స్‌&period; ఇప్పటి యంగ్ హీరోలకు సాధన తక్కువ&comma; వాదన ఎక్కువ అని కోట తెలిపారు&period;విజ్ఞానం పెరగాలి కానీ విజ్ఞానం పెరిగి జ్ఞానం పోగొట్టుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు&period; సినిమా అంటే నమ్మించడం అని కోట పేర్కొన్నారు&period; నేను సినిమా కోసం ప్రయత్నం చేయలేదని కోట అన్నారు&period;సినిమాల్లో యాక్ట్ చేసిన వాళ్లు ఊరికి వచ్చారంటే పరుగెత్తేవారని ఆయన తెలిపారు&period; ప్ర‌స్తుతం కోట వ్యాఖ్య‌లు ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి&period;<&sol;p>&NewLine;<p><amp-youtube data-videoid&equals;"HKo9UTDctjw" layout&equals;"responsive" width&equals;"1000" height&equals;"563"><&sol;amp-youtube><&sol;p>&NewLine;

Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

6 months ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

6 months ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

9 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

9 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

9 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

9 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

9 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

10 months ago