Konidela Upasana : ఉపాస‌న స్పీచ్‌కి మైండ్ బ్లాక్… ఆమె మాట్లాడుతుండ‌డంతో ఎలా అరిచారంటే..!

Konidela Upasana : మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాస‌న గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఆమె త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే ప్రతిభకు కొలమానం లింగ భేధం కాదని… టాలెంట్ ఉంటే చాలు నేటి సమాజంలో రాణించేందుకు అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నట్లు అపోలో వైద్యశాలల సామాజిక సేవ ఉపాధ్యక్షురాలు, సినీ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన చెబుతూ వ‌స్తుంది. బిజినెస్ ఉమెన్ గా కూడా ఉపాసన చాలా పాపులర్. ఉపాసన రెగ్యులర్ గా పలు కార్యక్రమాలలో పాల్గొంటూ వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.

రీసెంట్‌గా ఉపాస‌న హైదరాబాద్ లో మెడిటేషన్ కి సంబంధించి జరుగుతున్న గ్లోబల్ స్పిర్చువాలిటీ మహోత్సవ్ కార్యక్రమానికి హాజరైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమలేష్ దాజిని కలిసింది. దీనికి సంబంధించిన పలు ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.రాష్ట్రపతిని కలిసిన ఫోటోలని ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. నేడు ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న గ్లోబల్ స్పిర్చువాలిటీ మహోత్సవ్ లో గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముజీ గారిని నా కుమార్తె క్లిన్‌ కారా కొణిదెలతో కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కామేష్ దాజి మీకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేసింది.

Konidela Upasana speech everybody surprised
Konidela Upasana

అయితే ఉపాస‌న స్పీచ్ ఇచ్చే స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రు గోల‌లు చేశారు. ఉపాస‌న త‌న తాత గురించి , ఫ్యామ‌లీ గురించి చాలా చ‌క్క‌గా స్పీచ్ ఇచ్చింది. ఉపాస‌న స్పీచ్‌కి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అయ్యారు. ప్రతిభకు పేద, ధనిక కొలమానం ఉండదని, అదే రీతిలో లింగ భేదం సైతం ఉండదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నారు. అంతేకాకుండా ఒక మహిళగా తన శక్తి సామర్థ్యాలు తనకు తెలుసని, నేటి కాలంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ ఆదర్శవంతులుగా నిలవడం తనకు ఆనందంగా ఉందన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago