Pawan Kalyan : పిఠాపురంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రేజ్ చూస్తే మ‌తిపోత‌ది.. ఈ సారి గెల‌వ‌డం ప‌క్కా..?

Pawan Kalyan : అసెంబ్లీ ఎన్నికల సమరభేరి మోగింది. మే 13వ తేదీన పోలింగ్ జరగనుండగా జూన్ నాలుగోతేదీన ఫలితాలు వెలువడ‌నున్న విష‌యం తెలిసిందే. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల్లో తలపడేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. వైసీపీ, తెలుగుదేశం కన్నా ప్రధానంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు? అక్కడ పార్టీ పరిస్థితి ఏమిటి? గెలవడానికి ఎటువంటి అంశాలు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. బీజేపీ, తెలుగుదేశంతో కలిసి కూటమిగా ఏర్పడిన జనసేనాని తాను ప్రత్యక్షంగా పోటీచేసే నియోజకవర్గంగా పిఠాపురాన్ని ఎంచుకున్నారు.

పవన్ ఎప్పుడైతే పిఠాపురం నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటించారో అప్పటినుంచి సర్వే సంస్థలన్నీ అక్కడ వాలిపోయాయి. ప్రధాన సర్వే సంస్థలతోపాటు కొన్ని మీడియా సంస్థలు కూడా ఇక్కడ సర్వేలు చేస్తున్నాయి. పవన్ కల్యాణ్ ను ఓడించేందుకు కాకినాడ ఎంపీగా ఉన్న వంగా గీతను పిఠాపురం అభ్యర్థిగా జగన్ బరిలోకి దించారు. కాపు సామాజికవర్గానికి చెందిన ఓట్లు 91వేలు ఉన్నాయి. కాపుల ఓట్లలో చీలకద్వారా విజయం సాధించాలనేది వైసీపీ భావనగా ఉంది. అయితే పవన్ ఎప్పుడైతే పిఠాపురం పేరు ప్రకటించారో అప్పటినుంచి వాతావరణం మారిపోయిందని, పిఠాపురం లోని కాపులంతా తమ ఓట్లను చీలనివ్వకుండా పవన్ కల్యాణ్ కు ఓటు వేసి అసెంబ్లీకి పంపించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సర్వే సంస్థలు వెల్లడిస్తున్నాయి.

Pawan Kalyan craze in pithapuram see how people received him
Pawan Kalyan

మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి అక్క‌డ అభిమానులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున స్వాగతం ప‌లుకుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ ఈ సారి గెల‌వ‌డం ప‌క్కాగా అనిపిస్తుంది. పిఠాపురం టీడీపీ శ్రేణుల్లో అసమ్మతి భగ్గుమంది. రోడ్లపైకి చేరిన కార్యకర్తలు.. టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు తగలబెట్టారు. టీడీపీ ఇంఛార్జి ఎస్వీఎస్‌ఎన్ వర్మకు టికెట్ కేటాయించాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఏకంగా టీడీపీ కార్యాలయంపైనే దాడికి దిగారు. దీంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌కు తలనొప్పులు తప్పవా అనే డౌటనుమానాలు వ్యక్తమయ్యాయి. పిఠాపురంలో వర్మవర్గం రెబల్‌గా మారితే పవన్‌కు ఇబ్బందేనంటూ వార్తలు వచ్చాయి.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

4 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

4 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago